ఇద్దరు ముష్కరులు...
బారాముల్లాలో సీఆర్పీఎఫ్ బృందపై దాడికి తెగబడిన ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.
14:59 August 17

13:46 August 17
ఉగ్రవాది హతం
బారాముల్లా దాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మిలిగిన ఉగ్రవాదుల కోసం గాలింపును చర్యలను ముమ్మరం చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.
11:02 August 17
జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం పొందారు. జిల్లాలోని క్రెరీ ప్రాంతాంలోని నాకా వద్ద భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు.
ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ముకశ్మీర్ ప్రతేక పోలీసు అధికారి అమరులయ్యారు. దీంతో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చేరుకొని... ముష్కరుల వేట కొనసాగిస్తున్నారు.
10:20 August 17
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు అధికారి, ఇద్దరు జవాన్లు మృతి
జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం పొందారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

TAGGED:
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడులు