ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ వ్యాయామం చేస్తున్న ఓ పాత వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేసి.. మరిన్ని సార్లు వ్యాయామం చేసి దేశంలో నెలకొన్న పరిస్థితులను సానుకూల పరచాలని కోరారు రాహుల్.
-
Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0
">Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020
Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020
Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0
ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని చూపించడంలో సర్కారు విఫలమైందని బడ్జెట్ ప్రకటన అనంతరం ఆరోపించారు రాహుల్.