ETV Bharat / bharat

హిందీలో ట్రంప్, మోదీ 'ప్రేమ ట్వీట్లు' - PM MODI LATEST NEWS

భారత్​ పర్యటన కోసం సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్​ భారత జాతీయ భాష హిందీలో ఉండటం విశేషం. కాసేపటికే "అతిథి దేవో భవ" అని రిప్లై ఇచ్చారు మోదీ.

TRUMP TWEETS IN HINDI AHEAD OF INDIA'S VISIT
డొనాల్డ్​ ట్రంప్​ హిందీ ట్వీట్​
author img

By

Published : Feb 24, 2020, 10:47 AM IST

Updated : Mar 2, 2020, 9:21 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత జాతీయ భాష హిందీలో ట్వీట్​ చేశారు. భారత్​లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

TRUMP TWEETS IN HINDI AHEAD OF INDIA'S VISIT
డొనాల్డ్​ ట్రంప్​ హిందీ ట్వీట్​

"భారత్​లో పర్యటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

కాసేపటికే రిప్లై ఇచ్చారు మోదీ. "అతిథి దేవో భవ" అని ట్వీట్ చేశారు.

అహ్మదాబాద్​కు ట్రంప్​...

అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చేరుకున్నారు.

అంతకముందు ట్రంప్​ రాక కోసం యావత్​ భారత దేశం ఎదురుచూస్తోందని ట్వీట్​ చేశారు మోదీ.

Last Updated : Mar 2, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.