దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకే రోజు 20 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది.
ఇప్పటివరకు పుణెలో అత్యధికంగా 25 కేసులు బయటపడగా.. దిల్లీలో 19, బెంగుళూరులో 10, హైదరాబాద్లో 3, కోల్కతాలో ఒకటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చదవండి: విరిగిపడ్డ కొండ చరియలు- హైవే బంద్