దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 16వేల 116 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 519మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా 16వేలు దాటిన కరోనా కేసులు - కరోనా వైరస్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 16వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 16,116 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 16వేలు దాటిక కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 16వేల 116 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 519మంది ప్రాణాలు కోల్పోయారు.