ETV Bharat / bharat

'అయోధ్యలో రామ మందిరం చూడటం నా కల' - Kalyan Singh interview

అయోధ్యలో రామ మందిరాన్ని చూడటం తన కల అని చెప్పారు భాజపా నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్. రామాలయం భూమిపూజకు సర్వం సిద్ధమవుతున్న వేళ ఈటీవీ భారత్​తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బాబ్రీ ఘటన సహా వేర్వేరు అంశాలపై కీలక విషయాలు వెల్లడించారు.

kalyan singh
కల్యాణ్​ సింగ్​తో ముఖాముఖి
author img

By

Published : Jul 29, 2020, 7:07 PM IST

ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​సింగ్. అయోధ్యలో రామ మందిరాన్ని చూడటం తన గొప్ప కలగా చెప్పారు.

బాబ్రీ ఘటన సమయంలో ఉత్తర్​ప్రదేశ్​ సీఎంగా ఉన్న కల్యాణ్​ సింగ్ నాడు కరసేవకులపై కాల్పులు జరపొద్దని ఆదేశాలివ్వడంపై తనకు ఎలాంటి విచారం లేదని స్పష్టంచేశారు.

కల్యాణ్​ సింగ్​తో ముఖాముఖి

ఇదీ చూడండి: భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.