ETV Bharat / bharat

'రివ్యూ'లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలపై సుప్రీం విచారణ - పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశంపై దాఖలయ్యే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వీటితో సహా పలు కేసుల్లో దాఖలయ్యే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ చేయనుంది.

sabarimala
శబరిమల
author img

By

Published : Feb 6, 2020, 3:07 PM IST

Updated : Feb 29, 2020, 10:01 AM IST

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం సహా వివిధ కేసుల్లో దాఖలయ్యే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలను.... విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆయా కేసులకు సంబంధించి ఈనెల 3న జరిగిన విచారణ సందర్భంగా పునఃసమీక్ష పరిధి ప్రకారం ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి నివేదించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని పలువురు న్యాయవాదులు వాదనపై అత్యున్నత న్యాయస్థానం తేల్చనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటితో పాటు మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూది బోహ్రా ముస్లిం వర్గంలో మహిళలకు సున్తీ చేయించడం, ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులను హరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలో అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.

అప్పుడు ఉత్పన్నమైన ప్రశ్నలను ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబర్​లో విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఆయా ప్రశ్నలపై విస్తృత ధర్మాసనం విచారణ పరిధిపై న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది.

ఇదీ చదవండి:సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!

ZCZC
PRI GEN NAT
.SITAPUR DEL51
UP-2NDLD FACTORY
Seven, including 3 children, dead in carpet factory gas leak
(Eds: Adding details of victims)
Sitapur (UP), Feb 6 (PTI) Seven people, including three children, were on Thursday killed after inhaling poisonous gas that leaked inside a carpet factory at Jalalpur village in Bisvan area, about 35 kms from here, police said.
         Sub Divisional Magistrate (SDM), Bisvan, Suresh Kumar said a team of experts has arrived for investigation from Lucknow and a National Disaster Response Force (NDRF) team is also present at the spot.
"The affected area has been evacuated. Any information about the tragedy would be given out after investigation. Some dogs were also found dead around the factory area," the SDM added.
Asked for details of the gas leak, he said, "A tanker of the adjoining acid factory was washed near this carpet factory. Possibly, gas leaked from that and caused the
damage."
         The exact cause of the incident is being ascertained, officials said.
The factory owner is at large after the incident, they added.
         In Lucknow, Additional Chief Secretary Home Awanish Awasthi said those who died in the incident included five of a family, comprising three children.
         They were identified as Atiq (45), his wife Saira (42) and children Ayesha (12), Afroz (8) and Faisal (2). Besides them two others, Motu (75) and Pahalwan (70), also died, he said, adding that all of them were residents of Kanpur.
         Meanwhile, taking note of the incident, Chief Minister Yogi Adityanath declared compensation of Rs 4 lakh each for the victims' families.
Expressing his condolences, the chief minister directed officials to provide all possible help to the affected people and initiate strict action against the guilty. PTI CORR ABN
RDM
RDM
02061419
NNNN
Last Updated : Feb 29, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.