ETV Bharat / bharat

బ్రిటన్​కు విమాన రాకపోకలపై నిషేధం పొడిగింపు -

temporary suspension of flights to & from the United Kingdom extended till 7 January 2021
బ్రిటన్​కు విమాన రాకపోకలపై నిషేధం పొడిగింపు
author img

By

Published : Dec 30, 2020, 11:04 AM IST

Updated : Dec 30, 2020, 11:32 AM IST

11:02 December 30

బ్రిటన్​కు విమాన రాకపోకలపై నిషేధం పొడిగింపు

బ్రిటన్​కు విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7వరకు పొడిగించింది కేంద్రం. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తాయని తెలిపారు.

ఇటీవలె డిసెంబరు 31 వరకు బ్రిటన్ విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.  

కొత్త రకం కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్ పూరీ ఇదివరకే స్పష్టం చేశారు. 

ఇదీ చూడండి : దేశంలో కరోనా 'కొత్త' భయం.. విమానాలు బంద్​!

Last Updated : Dec 30, 2020, 11:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.