ETV Bharat / bharat

"బాలాకోట్​ దాడి 'సాంకేతిక' విజయం" - mirage

బాలాకోట్​ వైమానిక దాడుల్లో అత్యాధునిక సాంకేతికతతోనే విజయం సాధించామని భారత వాయుసేన అధిపతి బీఎస్ ధనోవా ఉద్ఘాటించారు. రఫేల్​ యుద్ధవిమానాలు సమయానికి వచ్చి ఉంటే ఫలితాలు భారీగా ఉండేవని స్పష్టం చేశారు.

బీఎస్​ ధనోవా
author img

By

Published : Apr 16, 2019, 7:02 AM IST

Updated : Apr 16, 2019, 8:45 AM IST

దాడుల్లో సాంకేతికత

బాలాకోట్​ వైమానిక దాడుల్లో భారత​ సాంకేతికతే కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్​ బీఎస్ ధనోవా ఉద్ఘాటించారు. ఇదే దాడిలో రఫేల్​ యుద్ధ విమానాలను వాడి ఉంటే భారీ ఫలితాలు ఉండేవని తెలిపారు. దిల్లీలో జరిగిన '2040లో ఏరోస్పేస్​ పవర్​' చర్చా వేదికలో ధనోవా ప్రసంగించారు.

"బాలాకోట్​ ఆపరేషన్​లో అధునాతన సాంకేతికత మన వైపే ఉంది. పాకిస్థాన్​ భూభాగంలోకి రాత్రివేళ ప్రవేశించాం. చీకట్లోనూ సైనికేతర లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగాం. ఇందుకు 'ప్రెసిషన్​ స్టాండాఫ్' ఆయుధాలను వాడాం. ఈ దాడుల్లో ఆధునికీకరించిన మిగ్​-21 బైసన్​, మిరాజ్​-200 విమానాలను ఉపయోగించాం.ఆ సమయంలో మన వద్ద​ రఫేల్ యుద్ధ విమానాలు​ ఉండి ఉంటే భారీ స్థాయి ఫలితాలు ఉండేవి. రెండేళ్లలో రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్​-400 క్షిపణి వ్యవస్థలు భారత అమ్ములపొదిలోకి చేరతాయి. "
- వాయుసేనాధిపతి బీఎస్ ధనోవా

బాలాకోట్​ దాడులకు ప్రతిస్పందనగా మరుసటిరోజే భారత సైన్య స్థావరాలపై దాడికి పాల్పడేందుకు పాక్​ ప్రయత్నం చేసింది. అయితే, పాక్​ విమానాలను సమర్థంగా తిప్పికొట్టామని, ఈ దాడిలో పాక్​ పూర్తిగా విఫలమయిందని తెలిపారు ధనోవా.

"పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపైనే భారత్​ దాడి చేసింది. ఇందుకు ప్రతీకారంగా భారత సైనిక స్థావరాలపై దాడికి దిగింది పాక్. ఈ విషయంలో పాక్​ పూర్తిగా విఫలమయింది. మనం ప్రతిఘటించినప్పుడు ఒక యుద్ధ విమానంతో పాటు మన పైలట్​ వారికి చిక్కారు. "
-
వాయుసేనాధిపతి బీఎస్ ధనోవా

ఇదీ చూడండి: 'రాజకీయం కాదు... సైన్యానికి స్వేచ్ఛ'

AP Video Delivery Log - 2200 GMT News
Monday, 15 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2158: France Notre Dame Night AP Clients Only 4206201
Paris fire chief: structure of Notre Dame saved
AP-APTN-2157: Italy Shipwreck Survivors AP Clients Only 4206200
Italian judge to rule on shipwreck deaths
AP-APTN-2156: US Notre Dame Fire Reaction AP Clients Only 4206202
Expert: Cathedral fire a loss for Catholics, Paris
AP-APTN-2142: Chile Lima Group AP Clients Only 4206197
Lima Group calls for support of Venezuela transition
AP-APTN-2141: US NY Dolan Notre Dame AP Clients Only 4206199
NY Archbishop grieves for Notre-Dame
AP-APTN-2137: Italy Conte Libya AP Clients Only 4206192
Italian PM calls for ceasefire in Libya
AP-APTN-2132: US TX Transgender Woman Beaten Must credit KDFW; No access Dallas; No Use US Broadcast Networks 4206196
Assault on US trans woman probed as hate crime
AP-APTN-2131: US FL Mar A Lago Breach Part must credit Daniel Pontet 4206195
Chinese woman who entered Mar-a-Lago denied bail
AP-APTN-2131: US NC Police Shooting AP Clients Only 4206194
Charlotte police release fatal shooting video
AP-APTN-2131: France Spire Collapse UGC No access France 4206193
Notre Dame spire collapses in fire
AP-APTN-2053: US MN Trump Muslims Reaction AP Clients Only 4206190
Omar and Trump supporters face off in Minnesota
AP-APTN-2052: Netherlands Fertility Doctor AP Clients Only 4206188
Dutch fertility doctor may have over 49 children
AP-APTN-2050: France Notre Dame Fire UGC 2 Must credit Stefano Bianchi 4206189
More UGC of massive fire engulfing Notre Dame
AP-APTN-2049: US MN Trump Tax Reform AP Clients Only 4206185
Trump celebrates Tax Day during Minneapolis visit
AP-APTN-2049: Ethiopia Sudan Crisis AP Clients Only 4206184
AU says Sudan military has committed "coup d'etat"
AP-APTN-2028: US MN Trump Notre Dame AP Clients Only 4206181
Trump: Notre Dame blaze 'terrible sight to behold'
AP-APTN-2028: Germany Merkel UNHCR AP Clients Only 4206180
German Chancellor meets UN refugee chief
AP-APTN-2001: France Notre Dame Fire 9 Part No Access France 4206183
Firefighters battle huge fire at Notre Dame Cathedral
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 16, 2019, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.