భారత్‌లోని తైవాన్ రాయబార కార్యాలయం తమ 109వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకొంది. ఈ నేపథ్యంలో భారత రాజకీయ నాయకులు, ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తైవాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలో తైవాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. శాంతిపథ్ మార్గంలో ఉన్న ఈ పోస్టర్లను భాజపా నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
-
#TaiwanNationalDay pic.twitter.com/EX2W6YmJzk
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TaiwanNationalDay pic.twitter.com/EX2W6YmJzk
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) October 9, 2020#TaiwanNationalDay pic.twitter.com/EX2W6YmJzk
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) October 9, 2020
భారత్‌కు కృతజ్ఞతలు..
తైవాన్ను దేశంగా గుర్తించవద్దని కోరుతూ భారత మీడియాకు చైనా సూచించిన క్రమంలో ఈ వేడుకలు జరగటం విశేషం. తమకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలకు ఈ మేరకు తైవాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. తైవాన్ విదేశాంగ శాఖ కూడా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
-
Hats off to friends from around the world this year, #India🇮🇳 in particular, for celebrating #TaiwanNationalDay. With your support, #Taiwan🇹🇼 will definitely be more resilient in meeting challenges, especially those "Get Lost" types. JW pic.twitter.com/VNwcHAhOuQ
— 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hats off to friends from around the world this year, #India🇮🇳 in particular, for celebrating #TaiwanNationalDay. With your support, #Taiwan🇹🇼 will definitely be more resilient in meeting challenges, especially those "Get Lost" types. JW pic.twitter.com/VNwcHAhOuQ
— 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) October 10, 2020Hats off to friends from around the world this year, #India🇮🇳 in particular, for celebrating #TaiwanNationalDay. With your support, #Taiwan🇹🇼 will definitely be more resilient in meeting challenges, especially those "Get Lost" types. JW pic.twitter.com/VNwcHAhOuQ
— 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) October 10, 2020
"109వ జాతీయ దినోత్సవం సందర్భంగా మాకు మద్దతుగా నిలిచిన భారత మిత్రులకు కృతజ్ఞతలు. కరోనా విపత్తు, సరఫరా వ్యవస్థల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం కోసం ఎదురుచూస్తున్నాం."
- భారత్‌లోని తైపీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం
ఇదీ చూడండి: 18 విమానాలతో చైనా విన్యాసాలు.. అమెరికాకు హెచ్చరిక?