ETV Bharat / bharat

కొత్త ముఖ్యమంత్రికి అమిత్ షా శుభాకాంక్షలు - భాజపా

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్​ యడియూరప్పకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భాజపా పాలన ఉంటుందని కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చారు షా.

అమిత్ షా
author img

By

Published : Jul 27, 2019, 4:53 AM IST

Updated : Jul 27, 2019, 10:03 AM IST

కొత్త ముఖ్యమంత్రికి అమిత్ షా శుభాకాంక్షలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు యడియూరప్ప. ఈ మేరకు యడియూరప్పతో పాటు కన్నడ ప్రజలను ఉద్దేశించి షా ట్వీట్​ చేశారు.

sure-that-bjp-will-give-stable-development-oriented-govt-under-yediyurappa-in-ktaka-shah
అమిత్​ షా ట్వీట్​

"కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మీకు నా అభినందనలు. మీ నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో భాజపా స్థిరమైన, రైతు అనుకూల, అభివృద్ధి శీలక ప్రభుత్వాన్ని అందిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భాజపా పాలన అందిస్తుందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నాను."

-అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

రైతులకు యడ్డీ వరాలు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కీలక నిర్ణయం తీసుకున్నారు యడియూరప్ప. ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ యోజన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.4వేలు అందిస్తామని ప్రకటించారు. వీటితోపాటు రుణమాఫీ కింద రూ.100 కోట్లను అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: సుప్రీం కోర్టులో ఒకే తాటిపైకి యడ్డీ, డీకే

కొత్త ముఖ్యమంత్రికి అమిత్ షా శుభాకాంక్షలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు యడియూరప్ప. ఈ మేరకు యడియూరప్పతో పాటు కన్నడ ప్రజలను ఉద్దేశించి షా ట్వీట్​ చేశారు.

sure-that-bjp-will-give-stable-development-oriented-govt-under-yediyurappa-in-ktaka-shah
అమిత్​ షా ట్వీట్​

"కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మీకు నా అభినందనలు. మీ నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో భాజపా స్థిరమైన, రైతు అనుకూల, అభివృద్ధి శీలక ప్రభుత్వాన్ని అందిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భాజపా పాలన అందిస్తుందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నాను."

-అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

రైతులకు యడ్డీ వరాలు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కీలక నిర్ణయం తీసుకున్నారు యడియూరప్ప. ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ యోజన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.4వేలు అందిస్తామని ప్రకటించారు. వీటితోపాటు రుణమాఫీ కింద రూ.100 కోట్లను అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: సుప్రీం కోర్టులో ఒకే తాటిపైకి యడ్డీ, డీకే

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Friday, 26 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1537: US CE Once Upon Streaming Content has significant restrictions, see script for details 4222317
‘Once Upon a Time in... Hollywood stars excited about streaming but worried about moviegoing experience
AP-APTN-1521: US CE Tarantino retirement Content has significant restrictions, see script for details 4222314
'Once Upon a Time in Hollywood' cast bemoan, question Tarantino retirement
AP-APTN-1458: Sweden Trump ASAP Rocky AP Clients Only 4222312
Swedes amused and bemused by Trump intervention
AP-APTN-1435: US CE Bella Thorne AP Clients Only 4222309
Bella Thorne says big sister Dani is her BFF
AP-APTN-1418: ARCHIVE Meryl Streep AP Clients Only 4222306
Streep to receive Toronto Film Festival's first acting award
AP-APTN-1359: UK Animals Content has significant restrictions; see script for details 4222304
'Animals' stars talk sugar highs and nicotine lows on set
AP-APTN-1257: ARCHIVE Jay Z AP Clients Only 4222288
Jay-Z no longer performing at Woodstock 50 show
AP-APTN-1232: Australia Tiger Cubs No access Australia 4222287
3 rare Sumatran tiger cubs doing well at Taronga zoo
AP-APTN-1231: Sweden ASAP Rocky Minister NO ACCESS SWEDEN 4222286
Swedish Foreign Minister discusses A$AP Rocky case
AP-APTN-1128: India Fashion Week 2 Content has significant restrictions; see script for details 4222278
Exotic embroidery on display at India Couture Week 2019
AP-APTN-1122: France Karl Lagerfeld Content has significant restrictions; see script for details 4222280
New Karl Lagerfeld campaign celebrates life and legacy of late designer
AP-APTN-1120: ARCHIVE Daesung AP Clients Only 4222279
South Korean singer Daesung apologizes for illegal activity in his building
AP-APTN-1052: US Prince Video Content has significant restrictions; see script for details 4222271
Prince track 'Holly Rock' released with new video
AP-APTN-1039: US Avengers Bloopers Content has significant restrictions; see script for details 4222267
'Avengers: Endgame' blooper reel reveals movie's biggest flubs
AP-APTN-0859: ARCHIVE George Takei AP Clients Only 4222253
George Takei calls migrant treatment a 'grotesque low'
AP-APTN-0834: India Fashion Week Content has significant restrictions; see script for details 4222248
Luxury on show at India Couture Week
AP-APTN-0810: US Kanye Movie AP Clients Only 4222232
Danny McBride: Kanye West asked me to play him in a movie about his life
AP-APTN-0809: Internet Trump ASAP Rocky AP Clients Only 4222243
Trump tells Sweden to free A$AP Rocky
AP-APTN-0800: US Orange Premiere Content has significant restrictions, see script for details 4222230
‘Orange is the New Black star Diane Guerrero: I dare someone to say that kids in cages don't affect them
AP-APTN-0800: US Righteous Gemstones Content has significant restrictions, see script for details 4222233
John Goodman dramedy spins around televangelist family torn between greed and God
AP-APTN-0052: ARCHIVE R Kelly AP Clients Only 4222219
Prosecutor: More people could be charged in R. Kelly case
AP-APTN-2213: ARCHIVE Will and Grace Content has significant restrictions, see script for details 4222211
'Will and Grace' reboot to end in 2020 after three seasons
AP-APTN-2137: US Orange is the New Black Fund Content has significant restrictions, see script for details 4222200
'Orange is the New Black' creates criminal justice reform fund in name of Samira Wiley's character
AP-APTN-2131: ARCHIVE Big Little Lies Content has significant restrictions, see script for details 4222205
HBO chief skeptical about another 'Big Little Lies' season
AP-APTN-2058: US Cosby Dickinson AP Clients Only 4222188
Cosby accuser Janice Dickinson says deal brings some justice
AP-APTN-2020: Puerto Rico Celebration March 3 AP Clients Only 4222196
Bad Bunny addresses crowd celebrating Rosselló resignation
AP-APTN-2011: Puerto Rico Celebration March 2 AP Clients Only 4222192
Puerto Rican artists Bad Bunny and Residente participate in celebration march
AP-APTN-2006: US Zombieland Trailer Content has significant restrictions, see script for details 4222190
Jesse Eisenberg, Emma Stone, Woody Harrelson and Abigail Breslin are back in 'Zombieland' sequel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 27, 2019, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.