ETV Bharat / bharat

పరీక్షల నిర్వహణపై యూజీసీని సమర్థించిన సుప్రీం

author img

By

Published : Aug 28, 2020, 11:04 AM IST

Updated : Aug 28, 2020, 12:06 PM IST

supreme court
ఫైనల్ ఇయర్​ పరీక్షలు లేకుండా ప్రమోట్​ చేయొద్దు: సుప్రీం

11:50 August 28

పరీక్షలు లేకుండా ప్రమోట్​ చేయొద్దు: సుప్రీం

కళాశాలలు, వర్సటీల చివరి సంవతర్సం పరీక్షల నిర్వహణపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. సెప్టెంబర్​ 30 లోపు పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, వర్సటీలు విద్యార్థులను ప్రమోట్​ చేయొద్దని స్పష్టం చేసింది.  

ఫైనల్​ ఇయర్​ పరీక్షలు నిర్వహించాలన్న యూనియన్​ గ్రాంట్స్​ కమిషన్ (యూజీసీ) నిర్ణయాన్ని సమర్థించింది జస్టిస్​ అశోక్​ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసం. ఏదైన రాష్ట్రం పరీక్షలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉంటే.. గడువు పెంచాలని యూజీసీని సంప్రదించాలని సూచించింది.  

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరణంలో పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయించటాన్ని సవాల్​ చేస్తూ.. శివసేన యూత్​ వింగ్​ యువ సేనాతో పాటు పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  

ప్రమాణాలపై ప్రభావం..

సెప్టెంబర్​ 30లోపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది యూజీసీ. జులై 6న మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు పలు నిపుణుల సిఫారుసుల ఆధారంగా రుపొందించామని ఇప్పటికే స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించలేమని చెప్పటం తప్పని పేర్కొంది. ఫైనల్​ ఇయర్​ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించిన మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాల నిర్ణయాలు సరికాదని తెలిపింది. అలాంటి నిర్ణయం ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

11:02 August 28

ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై యూజీసీని సమర్థించిన సుప్రీం

  • ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
  • పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
  • కళాశాల, వర్సిటీల చివరి సంవత్సరం విద్యార్థులపై యూజీసీ నిర్ణయం
  • సెప్టెంబర్‌ 30 లోపు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం
  • చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్‌ చేయవద్దన్న సుప్రీంకోర్టు
  • కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే యూజీసీని సంప్రదించాలన్న సుప్రీంకోర్టు
  • కరోనా దృష్ట్యా పరీక్షల గడువు పెంచాలని రాష్ట్రాలు యూజీసీని కోరవచ్చన్న సుప్రీంకోర్టు

Last Updated : Aug 28, 2020, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.