ETV Bharat / bharat

పారిశుద్ధ్య కార్మికుల మృతిపై సుప్రీంకోర్టు కన్నెర్ర

ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

పారిశుధ్య కార్మికులు మృత్యువాతపై కన్నెరచేసిన సుప్రీంకోర్టు
author img

By

Published : Sep 18, 2019, 9:31 PM IST

Updated : Oct 1, 2019, 3:08 AM IST

మురుగు తొలగింపు, మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడుతుండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలా జరగడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృతి చెందుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. మ్యాన్‌హోల్స్‌లో దిగే పారిశుధ్య కార్మికుల రక్షణార్థం మాస్కులు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.

ప్రపంచంలోని ఏ దేశమూ ప్రజలను గ్యాస్‌ ఛాంబర్లలోకి పంపించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రతి నెలా 4-5మంది మరణిస్తున్నారని పేర్కొంది. రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ అధికార వర్గాలు మాత్రం సమాన సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలాంటి రక్షణ సదుపాయాలు లేకుండా ఇలా చనిపోతుండటాన్ని అమానవీయమని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి : ప్రత్యేక హోదా కోసం అమెరికా ఎంపీల గళం

RESTRICTION SUMMARY: NO ACCESS TO THAILAND
SHOTLIST:
TPTV - NO ACCESS THAILAND
Bangkok - 18 September 2019
1. Various of Thai parliament
2. SOUNDBITE (Thai) Piyabutr Saengkanokkul, Future Forward Party member:
++SOUNDBITE CONTINUES ONTO SHOT 3++
"To show a political responsibility on the matter of incomplete oath recitation, to uphold the Constitution of the Kingdom of Thailand, to uphold the democratic system under the king, and to allow the Kingdom of Thailand to have a leader with dignity which is an honour to the country, to the head of the state, and to its people, I respectfully ask the Prime Minister, Prayuth Chan-ocha, to resign from the position."
3. Prayuth sitting in parliament
4. Wide of parliament
5. SOUNDBITE (Thai) Prayuth Chan-ocha, Thai Prime Minister:
++INCLUDES CUTAWAY OF OPPOSITION PARTY MEMBER RAISING HAND IN PROTEST++
"Thank you to you all honourable members. You can see that I am smiling, even to the doctor (referring to one member of opposition party). I smile to everyone. I am sorry if I have to mention your name. You can see that I am less argumentative. I love you all because you are all Thais, Thais from this country, Thailand. You are not from other countries. Are you going to beat this to death? And where would our country stand? Where? I want to end my response here. Goodbye and with respect to the speaker of the house."
6. Wide of parliament
7. SOUNDBITE (Thai) Niyom Vejkama, member of Pheu Thai party:
"I'd would like to protest the speaker of the house and the previous speaker. The response isn't made to our question. Today's agenda is the questioning of the incomplete oath recitation. Your response has nothing to do with that."
8. Wide of parliament
9. SOUNDBITE (Thai) Supachai Phosu, Deputy House Speaker:
"He hasn't responded, but you don't need to protest to force him to respond. I think soon someone else will. It will be a waste of time to protest."
10. Various of parliament
STORYLINE:
Thailand's prime minister has come under fire in a parliamentary debate because he omitted a key phrase in taking his oath of office in July.
Prayuth Chan-ocha dodged opposition demands Wednesday to explain why he had left it out.
Prayuth's failure to speak the words swearing allegiance to the constitution, when he led his Cabinet in taking office in front of King Maha Vajiralongkorn, raised questions about the legitimacy of his government.
Prayuth attended much of Wednesday's scheduled debate on the matter but when he spoke, he addressed only budget matters and not the oath-taking.
Thailand's Deputy Prime Minister Wissanu Krea-ngam, the government's chief legal expert, responded to the opposition by saying the king had acknowledged the oath, which indicated it was valid because the matter was between the Cabinet and the monarch.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.