మూడు దశాబ్దాల పాటు అంబరీశ్‌ను ఆదరించిన మండ్య ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు సినీనటి సుమలత స్పష్టంచేశారు. మండ్య నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానంహామీ ఇచ్చిందని అన్నారు.
మూడు సార్లు ఎంపీగా, ఒక సారి శాసనసభ్యుడిగా అంబరీశ్‌ను గెలిపించిన మండ్య ప్రజల కోసం వాటన్నింటినీ వదులుకున్నట్లు తెలిపారు.అంబరీశ్ కలలసాధనే లక్ష్యంగా...రాజకీయాల్లో కృషి చేస్తానని చెబుతున్న సుమలతతో ఈటీవీ ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.
ఇవీ చూడండి:రెబల్ స్టార్‌పై నిలిచి గెలిచేనా?