ETV Bharat / bharat

ఎస్పీ నయా వ్యూహం- బరిలో మాజీ జవాన్​ - ఎస్పీ

ప్రధాని నరేంద్రమోదీపై పోటీకి మాజీ సైనికుడిని బరిలోకి దింపింది సమాజ్​వాది పార్టీ. వారణాసి లోక్​సభ స్థానానికి బీఎస్​ఎఫ్​ మాజీ కానిస్టేబుల్​ తేజ్​ బహదూర్​ యాదవ్​కు టికెట్​ ఇచ్చింది.

తేజ్​ బహదూర్​ యాదవ్​
author img

By

Published : Apr 29, 2019, 4:53 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పోటీచేస్తున్న వారణాసిలో అభ్యర్థిని మార్చింది సమాజ్​వాది పార్టీ. బీఎస్​ఎఫ్​ మాజీ కానిస్టేబుల్​ తేజ్​ బహదూర్​ యాదవ్​ను పోటీలో నిలిపింది. ఎస్పీ తరఫున వారణాసి నుంచి నామపత్రం దాఖలు చేశారు శాలిని యాదవ్​.

తేజ్​ బహదూర్​ యాదవ్​

"సమాజ్​వాది పార్టీలో డమ్మీ అభ్యర్థులు ఉండరు. పార్టీ కోసం మేం పని చేస్తాం. ఇప్పుడు తేజ్​ బహదూర్​ను బరిలోకి నింపాలని పార్టీ నిర్ణయించింది. ఇద్దరు అభ్యర్థుల విషయంలో రేపు సమావేశంలో ఏం చెయ్యాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది."
- ఎస్పీ అధికార ప్రతినిధి, వారణాసి నియోజకవర్గం

సైనికులకు ఇచ్చే ఆహారం సరిగా లేదని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసినందుకు తేజ్​ బహదూర్​ ఉద్యోగం కోల్పోయారు.

వారణాసి లోక్​సభ స్థానానికి ఏడో దశలో భాగంగా మే 19న ఎన్నికలు జరుగుతాయి. వచ్చే సోమవారం నామినేషన్​కు చివరి గడువు.

ఇదీ చూడండి: 'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'

RESTRICTION SUMMARY: PART NO ACCESS TURKEY; NO ACCESS BY MED NUCE, STERK TV, ROHANI TV, NEWROZ TV, AL JAZEERA MEDIA NETWORK
SHOTLIST:
DHA - NO ACCESS TURKEY; NO ACCESS BY MED NUCE, STERK TV, ROHANI TV, NEWROZ TV, AL JAZEERA MEDIA NETWORK
Alanya, Antalya province, Turkey - 29 April 2019
++NIGHT SHOTS++
1. STILL of mini-van Sural and team mates were travelling in on tow truck
2. Various exteriors of hospital and ambulances
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Amsterdam, the Netherlands - 12 October 2015
3. Sural and Czech team mates training at Amsterdam Arena
DHA - NO ACCESS TURKEY; NO ACCESS BY MED NUCE, STERK TV, ROHANI TV, NEWROZ TV, AL JAZEERA MEDIA NETWORK
Alanya, Antalya province, Turkey - 29 April 2019
++NIGHT SHOTS++
4. Various of Sural's wife, pushing pram, and other woman holding hands with young girl arriving at hospital
5. Man inside hospital, seen through window
6. Sural's wife inside hospital, seen through window
DHA - NO ACCESS TURKEY; NO ACCESS BY MED NUCE, STERK TV, ROHANI TV, NEWROZ TV, AL JAZEERA MEDIA NETWORK
Alanya, Antalya province, Turkey - 29 April 2019
++DAY SHOTS++
7. Exterior of hospital
8. SOUNDBITE (Turkish) Hasan Cavusoglu, Alanyaspor president:
"Seven of our footballers had rented a private vehicle here. (Unintelligible) A minibus. As they were returning, right at the entrance to town, Alanya, they were close, but unfortunately, at the entrance to town, despite the fact that there were two drivers in the vehicle, the accident occurred as a result of both of them sleeping."
9. Exterior of hospital
STORYLINE:
Czech Republic international Josef Sural was killed and six other Alanyaspor players were injured on Monday when their mini-van was involved in an accident on the way home from a Turkish league football match.
The 28-year-old player died in hospital during emergency surgery, Alanyaspor officials told Turkish media.
The six other players were reported to be in stable condition.
Alanyaspor's president said Sural and his six teammates had hired a private luxury van to return from the game at Kayserispor in central Turkey.
The crash occurred near the entrance to the town of Alanya, on Turkey's Mediterranean coast.
Cavusoglu suggested the driver had been asleep at the time of the crash.
State-run Anadolu Agency identified the injured players as Wanderson Baiano, Steven Caulker, Isaac Sackey, Papiss Demba Cisse, Welinton Souza and Djalma Campos.
Sural, a forward who made his debut for the Czech Republic national team in 2013, joined Alanyaspor in January.
The Turkish football federation said a minute's silence would be observed for Sural at the start of this week's league games.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.