ETV Bharat / bharat

ఉద్ధవ్​ ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ గైర్హాజరు

ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ మధ్యంతర అధినేత్రి సోనియా గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాహుల్​ సహా మాజీ ప్రధాని మన్మోహన్​ కూడా రాలేకపోయారు. ఈ మేరకు ముగ్గురు నేతలు ఉద్ధవ్​ ఠాక్రేకు లేఖ రాశారు. భాజపాను తీవ్రంగా విమర్శించారు.

Sonia, Rahul skip Uddhav's swearing-in, wish him the very best
ఉద్ధవ్​ ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ గైర్హాజరు
author img

By

Published : Nov 28, 2019, 9:34 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ మధ్యంతర అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీలు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఉద్ధవ్​కు లేఖ రాశారు సోనియా. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేఖలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Sonia, Rahul skip Uddhav's swearing-in, wish him the very best
సోనియా గాంధీ లేఖ

"భాజపా కారణంగా దేశం ఎన్నడూ లేని ముప్పుల్ని ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ ఏకతాటిపైకి రావాల్సి వచ్చింది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నాయి. ఈ ప్రణాళికను మూడు పార్టీలు చిత్తశుద్ధితో అమలు చేసి, ప్రజల అంచనాలను అందుకుంటాయని విశ్వసిస్తున్నా."-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

మన్మోహన్​...

ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నందుకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఠాక్రే నాయకత్వాన్ని అభినందించిన మన్మోహన్​... ఉద్ధవ్​ సహా మంత్రివర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రాహుల్​...

ప్రమాణస్వీకార మహోత్సవానికి గైర్హాజరైనందుకు చింతించారు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న ఉద్ధవ్​ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలిపారు. భాజపాపై విమర్శలు సంధించిన ఆయన... మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికగా అభివర్ణించారు.

"ప్రమాణస్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఉద్ధవ్​ ఠాక్రేకు నా అభినందనలు. కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసిన భాజపాను మహా వికాస్ అఘాడీ ఓడించినందుకు చాలా సంతోషం. కూటమిపై మహారాష్ట్ర ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ సుస్థిర, పేద ప్రజల అనుకూల ప్రభుత్వాన్ని అందిస్తారనే నమ్మకం ఉంది.
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rush Green, England, UK, 28th November, 2019
1. 00:00 West Ham United manager Manuel Pellegrini arrives for news conference
2. 00:14 SOUNDBITE: (English) West Ham United manager Manuel Pellegrini (about the team's recent form)
"Of course, it's not good enough when you don't win a game. When you are in a bad moment - and I think that every club has a bad moment during the season - you must have two different ways. One is to think that it's all wrong but maybe one month and a half it's all very good, in the same way we play, in the same way we work, in the same way we do everything, and change all because it's all bad. The other way, which I think is the correct way is to be consistent in what you know, in what your career told you about what you must do, to be clear in the diagnosis of what has happened, why a team that was playing so well and in the last six games we are not doing well and then you must try to find a solution."
3. 01:06 SOUNDBITE: (English) West Ham United manager Manuel Pellegrini (about whether he had discussed his position with the club)
"We never talk about the future. I think that you must be very clear what you must do. This game by game. Same question that you asked me when we were winning. I said the same answer. We need to win the next game. A lot of things change in football. So we are working to try to beat Chelsea, to try to improve and, after that, we will see the results. I never thing about the future. Always about the present."  
4. 01:40 SOUNDBITE: (English) West Ham United manager Manuel Pellegrini (about Chelsea head coach Frank Lampard, who he worked with at Manchester City)  
"Frank was a pleasure to work with. He was a top player throughout his career. He's an intelligent player. He likes football so everyone knew in that moment he was going to continue his career as a manager. I'm very happy for him with the results that he is having in Chelsea. The same manager start very badly the season with a lot of criticism. Today is another moment. So this is a career that you must be very clear that you must live (in) the present. I'm very happy for his present."
SOURCE: Premier League Productions
DURATION: 02:21
STORYLINE:
Manuel Pellegrini insisted on Thursday he has had no conversations with English Premier League West Ham's owners about his future at the club.
The pressure is mounting on the Chilean coach after a seven-match run without a win has seen them slip towards the relegation zone.
West Ham cross London to face Chelsea on Saturday followed by fixtures against Wolves and Arsenal.
Pellegrini shrugged off speculation about his position, saying: "We never talk about the future. Only the present."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.