ETV Bharat / bharat

'రాయ్​బరేలీ'లో నేడు సోనియా గాంధీ నామినేషన్​

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్​బరేలీ లోక్​సభ స్థానానికి నేడు నామపత్రం దాఖలు చేయనున్నారు.​ ఇక్కడి నుంచి సోనియా ఐదోసారి బరిలో దిగుతున్నారు.

author img

By

Published : Apr 11, 2019, 7:50 AM IST

రాయ్​బరేలీ స్థానానికి నేడు సోనియా గాంధీ నామినేషన్​

ఉత్తరప్రదేశ్ రాయ్​బరేలీ లోక్​సభ స్థానానికి యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ నేడు నామినేషన్​ వేయనున్నారు. అంతకుముందు రాయ్​బరేలీలో నిర్వహించే రోడ్​ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబీకుల సమక్షంలో నామపత్రం దాఖలు చేయనున్నారు సోనియా.

వరుసగా ఐదోసారి ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సోనియా.

2004 నుంచి సోనియాగాంధీ రాయ్​బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006 ఉప ఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సోనియా విజయఢంకా మోగించారు. ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్​ మాజీ నేత దినేష్​ ప్రతాప్​ సింగ్​ సోనియాతో రాయ్​బరేలీ స్థానంలో పోటీపడుతున్నారు.

కాంగ్రెస్​కు పోటీగా రాయ్​బరేలీలో తమ అభ్యర్థిని నిలపబోమని ఇప్పటికే ఎస్పీ- బీఎస్పీ కూటమి ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 6న రాయ్​బరేలీలో... ఐదో దశలో పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండీ: సార్వత్రిక సమరం... చేరేను కీలక ఘట్టం...!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Silverstone, UK. 5th and 6th April 2019
***Note Part Mute***
1. 00:00 Sign reading 125 years of motorsport
2. 00:04 Various of interior featuring old Mercedes cars
3. 00:20 Various of F1 cars
4. 00:36 Various of Lewis Hamilton driving a 1955 Mercedes 196R
5. 02:19 Various of Valtteri Bottas driving a 1937 W 125 Mercedes  
SOURCE: VNR
DURATION: 04.07
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.