ETV Bharat / bharat

నన్నూ సిద్ధార్థలాగే వేధిస్తున్నారు: విజయ్​ మాల్యా - లండన్​

కెఫే కాఫీ డే యజమాని సిద్ధార్థ పరిస్థితే తానూ అనుభవించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్​మాల్యా. ప్రభుత్వ వేధింపులకు సిద్ధార్థ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆరోపించాడు.

విజయ్​ మాల్యా
author img

By

Published : Jul 31, 2019, 11:36 PM IST

కెఫే కాఫీ డే యజమాని, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం.కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ మృతిపై పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా స్పందించాడు. సిద్ధార్థ ఉదంతమే ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనమని ఆరోపించాడు. తనని కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

MALLYA
విజయ్​ మాల్యా ట్వీట్

"నాకు వి.జి. సిద్ధార్థతో పరోక్ష సంబంధాలు ఉన్నాయి. మంచి వ్యక్తి. తెలివైన వ్యాపారవేత్త. తను రాసిన లేఖలోని అంశాలను చూసి నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టగలవు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ.. నా విషయంలో వారెలా వ్యవహరిస్తున్నారో చూడండి. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే.. అప్పులను తిరిగి చెల్లించేందుకు సాయం చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం చెల్లించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారు"

-విజయ్​ మాల్యా, కింగ్​ఫిషర్​ అధినేత

బ్యాంకులకు రూ.9 వేల కోట్ల అప్పు ఎగవేత కేసులో విజయ్‌ మాల్యా నిందితుడిగా ఉన్నాడు.

సిద్ధార్థ ఉదంతం

ఈ నెల 29న నేత్రావతి నదిపై నడుస్తూ కనిపించకుండా పోయిన వి.జి.సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం లభ్యమయింది. ఆయన రాసినట్లుగా పేర్కొంటున్న ఓ లేఖ మంగళవారం బయటకు వచ్చింది.

ఓ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయమని తనని ఒత్తిడి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆదాయపు పన్ను విభాగం మాజీ డీజీ నుంచి వేధింపులు కూడా ఎదురయ్యాయని తెలిపారు. మైండ్‌ట్రీ, కాఫీడేకి సంబంధించి లావాదేవీల వ్యవహారాలను నిలుపుదల చేసేందుకు షేర్లు జప్తు చేశారన్న ఆరోపణలు లేఖలో ఉన్నాయి.

దీనిపై స్పందించిన ఐటీ అధికారులు.. సిద్ధార్థ విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించామని తెలిపారు. అలాగే లేఖలో ఉన్న సిద్ధార్థ సంతకం, తమ వద్ద నమోదైన సంతకంతో పోలి లేదని అధికారులు వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి: విజయాల 'కాఫీ కింగ్'.. విషాదాంతపు మజిలీ

AP Video Delivery Log - 1700 GMT News
Wednesday, 31 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1655: US TX Houston Refinery Fire Must Credit KTRK, No Access Houston, No use US Broadcast Network, No Re-sale, Re-use or Archive 4223012
Big fire at ExxonMobil refinery in Texas
AP-APTN-1654: Hungary Ship Captain No access Hungary 4223011
Court orders arrest of Hungarian cruise ship captain
AP-APTN-1652: US CT Juul Attorney General Must Credit WTNH; No access Connecticut; No use US broadcast networks; No re-sale, re-use or archive 4223010
CT launches probe into Juul vaping health claims
AP-APTN-1652: US NY Epstein Allred AP Clients Only 4223009
US judge sets tentative 2020 date for Epstein trial
AP-APTN-1636: Mexico Volcano AP Clients Only 4223007
Mexico's Popocatepetl volcano spews hot gas, ash
AP-APTN-1632: US Baltimore Carson No Access US/Must credit ABC 4223005
US housing sec compares Baltimore to cancer patient
AP-APTN-1629: Uruguay First Lady AP Clients Only 4223004
Wife of Uruguay's president dies at 82
AP-APTN-1627: Sudan Opposition AP Clients Only 4223003
Sudan's opposition call for further protests
AP-APTN-1609: Cyprus Egypt AP Clients Only 4222999
Egypt: gas discoveries bolster ties with Cyprus
AP-APTN-1556: Kenya Hotel AP Clients Only 4222997
Kenya hotel opens after January's al-Shabab attack
AP-APTN-1541: US Trump CSpan Interview Must on-air and on-screen credit to C-Span 4222996
Trump: my tweets are 'my only form of defence'
AP-APTN-1539: US IA Water Rescue Must Credit Des Moines Police Department 4222994
River rescue caught on police body camera
AP-APTN-1531: Thailand China FM AP Clients Only 4222990
Chinese FM looks forward to Pompeo meeting
AP-APTN-1510: Russia Protest Part no access Russia; Part must on-screen credit RFLRL 4222986
Russian protesters beaten by police remain defiant
AP-APTN-1500: Belgium NATO Germany AP Clients Only 4222984
NATO Sec Gen and German Defence Minister meet
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.