ETV Bharat / bharat

దారుణం: విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు

విద్యార్థినులపై బస్సు దూసుకెళ్లిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. ఇందులో 11మంది గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్​ 11కు సంబంధించిన ఈ ఘటన దృశ్యాలు వైరల్​గా మారాయి.

tamilnadu
విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు-సీసీటీవిలో దృశ్యాలు
author img

By

Published : Dec 16, 2019, 8:00 PM IST

విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు-సీసీటీవిలో దృశ్యాలు

తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలోని ఓ స్కూల్ సమీపంలో బస్సు అదుపు తప్పి.. విద్యార్థినుల పైకి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దుర్ఘటన దృశ్యాలు సీసీటీవి ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే ఈ ఘటన డిసెంబర్​ 11న జరిగిందని సమాచారం.

ఇదీ చూడండి: దిల్లీ పోలీసుల చర్యపై భగ్గుమన్న విద్యార్థి లోకం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various. Various.
Cardiff, Wales. 8th March 2019
1. 00:00 Wales coach Rob Howley walking out for training session with Sam Warburton
2. 00:08 Wales squad stretching
3. 00:16 Howley walking on the field
Auckland, New Zealand. 5th June 2017
4. 00:24 British and Irish Lions squad in huddle ahead of training session
5. 00:31 Howley (far left) in discussion before kicking rugby ball
6. 00:45 Wide of training
SOURCE: SNTV
DURATION: 00:50
STORYLINE:
Former Wales assistant coach Rob Howley was banned from rugby for nine months Monday for breaching betting rules.
  
Howley received an 18-month ban from the Welsh Rugby Union but nine of those months were suspended.
  
Howley, who played 59 times for Wales as a scrumhalf and also captained his country, was sent home from the Rugby World Cup in Japan in September after an investigation was launched.
  
The suspension was backdated, meaning Howley will be free to return to the game on or after June 16.
  
Howley left his coaching role with Wales after the World Cup following the departure of coach Warren Gatland.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.