ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో గోవుల సంరక్షణకు 'కౌ క్యాబినెట్​' - కౌ క్యాబినెట్

గోవులను కాపాడటమే లక్ష్యంగా మధ్యప్రదేశ్​ సర్కారు.. కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆవుల సంరక్షణ కోసం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వివిధ శాఖల సమన్వయంతో ఈ కేబినెట్​ సాగుతుందని వెల్లడించింది.

Shivraj Singh Chouhan announces formation of 'Cow Cabinet' in Madhya Pradesh
మధ్యప్రదేశ్​లో గోసంరక్షణ కోసం 'కౌ క్యాబినెట్​'
author img

By

Published : Nov 18, 2020, 1:54 PM IST

గోసంరక్షణ కోసం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కౌ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. బుధవారం తెలిపారు. పశుసంరక్షణ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు.

"రాష్ట్రంలోని ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రి వర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పశుసంరక్షణ, అటవీ, పంచాయతీ​, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, హోం, రైతు సంరక్షణ శాఖలు ఇందులో భాగస్వామ్యులవుతాయి. మెదటి సమావేశం నవంబర్​ 22న మధ్యాహ్నం 12 గంటలకు అగర్​ మల్వా జిల్లాలోని ఆవుల అభయారణ్యం వద్ద జరుగుతుంది."

--శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి:అమిత్‌జీ.. మీది ఏ గ్యాంగ్‌ మరి?: సిబల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.