ETV Bharat / bharat

మహా రాజకీయం: రేపు గవర్నర్ వద్దకు ఎన్​సీపీ-శివసేన-కాంగ్రెస్ - latest news of Maharashtra politics

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ... ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్​ నాయకులు రాష్ట్ర గవర్నర్​ను రేపు కలవనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రేపు గవర్నర్​ను కలవనున్న ఎన్​సీపీ-సేన-కాంగ్రెస్
author img

By

Published : Nov 15, 2019, 1:35 PM IST

మహారాష్ట్రలో రైతుల సమస్యలపై చర్చించడానికి శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ నాయకులు రేపు గవర్నర్​ను కలవనున్నారు. ఈ మేరకు ఎన్​​సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.

ఐదేళ్లు మేమే...

మహారాష్ట్రలో అధికారం చేపట్టడంపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైందని, తమ సర్కారు 5 ఏళ్ల పాటు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Mumbai, Nov 15 (ANI): Amid the Maharashtra tussle over formation of government, Shiv Sena leader Sanjay Raut held a press conference in Mumbai. While addressing the mediapersons he said Common Minimum Programme will be in interest of the state. "Common minimum program is a program which is in the interest of the state and nation as well, it doesn't interfere in international issues," said Raut.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.