ETV Bharat / bharat

సీఏఏపై అవగాహనకు నేడు రాజస్థాన్​లో షా ర్యాలీ - కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

సీఏఏపై దేశప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా అగ్రనేతలు సిద్ధమయ్యారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తారని కమలనాధులు ఆశిస్తున్నారు.

Shah to address rally in Jodhpur on Friday to spread awareness on CAA
సీఏఏపై అవగాహనకు నేడు రాజస్థాన్​లో షా ర్యాలీ
author img

By

Published : Jan 3, 2020, 5:21 AM IST

సీఏఏపై అవగాహనకు నేడు రాజస్థాన్​లో షా ర్యాలీ

పౌర నిరసనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలో పారసత్వ చట్ట సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నేడు రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సతీశ్​ పోనియా ప్రకటించారు.

ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పుర్తిచేసినట్టు స్పష్టం చేశారు పోనియా. ఈ ర్యాలీలో 50వేలకుపైగా ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

పాకిస్థాన్​ నుంచి భారీ సంఖ్యలో వచ్చిన హిందువులు.. రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో నివసిస్తున్నందున ఆ ప్రాంతాన్ని ర్యాలీ నిర్వహణకు ఎంపిన చేసినట్టు వెల్లడించారు పోనియా.

పౌరసత్వం కల్పించడానికి...

2014 డిసెంబర్​ 31 ముందు వరకు పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి వలస వచ్చిన ముస్లింమేతర ప్రజలకు పౌరసత్వం కల్పించడానికి సంకల్పించిన సీఏఏను పార్లమెంట్​ ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈశాన్య భారతంలో మొదలైన నిరసనలు.. యావత్​ భారతాన్ని కుదిపేస్తున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 2nd January, 2020.
1. 00:00 Mario Mandzukic (left) before his presentation to the media
2. 00:03 Mandzukic and Al Duhail head coach Rui Faria
3. 00:07 SOUNDBITE (English): Mario Mandzukic, Al Duhail:
"So the first days are really amazing. I would say thanks to everyone from the club and outside from the club (those) who are working really great. They do everything for me and I feel like (I'm) at home and I would say thanks again to them all."
4. 00:31 Image of Mandzukic through the lens of a camera
5. 00:34 Wide of the media conference
6. 00:37 SOUNDBITE (English): Mario Mandzukic, Al Duhail:
"For me, in every club (it) was the same and here will be also the same - in every competition you play, I want, and I think the club want, to win everything. And nothing will change. But of course this is not easy. And if we will work hard and show patience and spirit in training and in the game, this can be more easy and we can do it."
7. 01:10 Cutaway of media conference as Faria speaks
8. 01:14 Journalist recording the conference
9. 01:17 Wide of the conference
10. 01:32 Mandzukic and Faria hold a "Mandzukic 17" Al Duhail shirt
11. 01:38 Mandzukic is photographed with an Al Duhail scarf
12. 01:41 Mandzukic poses for photos then leaves the conference
SOURCE: Al Kass TV
DURATION: 01:53
STORYLINE:
Croatia's World Cup star Mario Mandzukic said that he "wants to win everything" with his new club Al Duhail of the Qatar Stars League when he was presented to the media in Doha on Thursday.
The 33 year-old moves to the Qatari club after four years at Juventus - who won 39 out of 41 games in which Mandzukic scored.
Mandzukic joins another former Juve player, Medhi Benatia at Al Duhail, who are coached by Rui Faria, former assistant to Jose Mourinho at Porto, Chelsea, Inter Milan, Real Madrid and Manchester United.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.