ETV Bharat / bharat

కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జమ్ముకశ్మీర్ లో పర్యటించారు అమిత్ షా. ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర భద్రతపై సమీక్షించారు.

author img

By

Published : Jun 26, 2019, 10:50 PM IST

Updated : Jun 27, 2019, 12:05 AM IST

కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష
కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటించారు. రాష్ట్ర భద్రతా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కశ్మీర్​ ప్రస్తుత స్థితిని అధికారులు షాకు వివరించారు. ఈ భేటీలో జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కశ్మీర్ భద్రతా వ్యహరాల సలహాదారు కె. విజయ్ కుమార్, భద్రతా కార్యదర్శి రాజీవ్ గౌబ, సైన్య ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

పుల్వామా ఘటన అనంతరం కశ్మీర్​లో ఉగ్రవాద సంస్థల నాయకులను ఏరివేసేందుకు తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. మళ్లీ పుల్వామా తరహా దాడులు జరగే వీలు లేకుండా భద్రతా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందించారు.

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనకు కశ్మీర్​ను ఎంచుకున్నారు షా. 27న కూడా కశ్మీర్​లోనే పర్యటిస్తారు.

షాకు స్వాగతం పలికిన గవర్నర్

ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఇతర అధికారులతో కలిసి హోంమంత్రికి విమనాశ్రయం వరకూ వచ్చి స్వాగతం పలికారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. గతంలో ప్రధానికి మాత్రమే ఇలా స్వాగతం పలికేవారు.

అమర్​నాథ్ యాత్ర భద్రతపైనా సమీక్ష

జులై 1న ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లను షాకు వివరించారు అధికారులు. యాత్ర ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు అమిత్​షా.

ఇదీ చూడండి: భారత్​లో పెళ్లితంతు రూటు మార్చుకుంది!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SOUTHAMPTON SOLENT UNIVERSITY
Worthy Farm, Pilton, Somerset, U.K., 26 June 2019
1. Medium shot Michael Eavis welcomes people to the festival
2. Various shots festivalgoers arriving at the camping site
STORYLINE:
GLASTONBURY OPENS GATES TO FESTIVALGOERS AWAITING A LONG WEEKEND OF MUSIC REVELRY
Thousands of music fans are flocking to Worthy Farm in Somerset, south-west England, Wednesday (26 JUNE 2019) for the annual Glastonbury Festival.
The five-day event will feature headline sets from Stormzy, The Killers and The Cure (the band's fourth time) on the huge Pyramid Stage, while Janet Jackson, Kylie Minogue, Wu-Tang Clan, Miley Cyrus, Janelle Monae and Liam Gallagher will also perform.
Festival founder and site owner Michael Eavis opened the gates to long queues of campers, announcing, "It's the best show we've ever done.  It's never been better," to cheers from the crowd.
The festival also hosts dance, comedy, theater, circus and cabaret, among others.
Glastonbury is the largest greenfield music and performing arts festival in the world.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 27, 2019, 12:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.