ETV Bharat / bharat

అందరి​కన్నా ముందే ఓటేసిన జవాన్లు​..!

17వ లోక్​సభ ఎన్నికల్లో దేశ ప్రజలందరి కంటే ముందే 80 మంది 'సర్వీస్ ఓటర్లు' ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా అరుణాచల్ ప్రదేశ్​లోని లోహిత్​పూర్​లో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన పోలింగ్​లో పాల్గొన్నారు. ఈ బ్యాలెట్​ పత్రాలను లెక్కింపు కోసం ఓటర్ల సొంత జిల్లాలకు పంపనున్నారు అధికారులు.

పోలింగ్​కన్నా ముందే ఓటేసిన జవాన్లు
author img

By

Published : Apr 7, 2019, 4:46 PM IST

పోలింగ్​కన్నా ముందే ఓటేసిన జవాన్లు

ఈ నెల 11న ప్రారంభం కావాల్సిన ఓట్ల పండుగ 6 రోజులు ముందుగానే మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, సైనికులు, విదేశాల్లో పనిచేసే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవే 'సర్వీస్​ ఓటర్'. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఇండో-టిబెట్​ సరిహద్దులోని 80 మంది ఐటీబీపీ జవాన్లు.

అరుణాచల్​ ప్రదేశ్​లోని లోహిత్​పూర్​లో సర్వీస్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన 17వ లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో వీరందరూ పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్​, గుజరాత్​, కర్ణాటక, బిహార్​, రాజస్థాన్​, హరియాణా, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన సర్వీస్​ ఓటర్లు ఈ పోలింగ్​లో పాల్గొన్నారు. సరిహద్దు ​జంతు శిక్షణా కేంద్రం అధికారులు, ఇతర దౌత్య అధికారులు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మే 23న జరగనున్న లెక్కింపు కోసం బ్యాలెట్​ పత్రాలను ఓటర్ల సొంత నియోజకవర్గాలకు పంపనున్నారు అధికారులు.

గతంతో పోలిస్తే పెరిగిన ఓటర్లు

2014తో పోలిస్తే 2019లో సర్వీస్​ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది 16,62,993 మంది సర్వీస్​ ఓటర్ల కింద నమోదు చేసుకున్నారని ప్రకటించారు.

Intro:****तकनीकी दिक्कतों के चलते इस खबर से सम्बंधित फ़ाइल निरंजन मिश्रा जी के फ़ोन से adeshgupta.hd नाम से भेजी गई है, कृपया उसका इस्तेमाल कर लें****

नई दिल्ली:
राजधानी दिल्ली में रह रहे लोग इस बार सिर्फ नवरात्र नहीं बल्कि स्वच्छ नवरात्र मनाएंगे. आम लोगों की भागीदारी के साथ-साथ इसमें स्थानीय निकायों को भी प्रयास करने होंगे. इसी के मद्देनजर शहरी विकास मंत्रालय की ओर से स्थानीय निकायों को एडवाइजरी जारी की गई है, जिसमें नवरात्रों में भंडारा करने से पहले निगम से इजाजत लेने तक का सुझाव रखा गया है.

Body:केंद्रीय शहरी विकास मंत्रालय के संयुक्त सचिव और स्वच्छ भारत मिशन के निदेशक वीके जिंदल की ओर से जारी की गई इस एडवाइजरी में कहा गया है कि अगर कोई 50 से ज्यादा लोगों के लिए कोई आयोजन करता है तो उसे संबंधित निगम से इसकी इजाजत लेने का प्रावधान रखा जा सकता है. साथ ही इस दौरान आयोजक को आयोजन के 100 मीटर तक के दायरे को साफ रखने की जिम्मेदारी लेनी होगी. यही नहीं एडवाइजरी में प्रसाद ग्रहण करने वालों से पर्यावरण संबंधी सुधार औऱ प्लास्टिक का कम से कम इस्तेमाल और साफ-सफाई खास जोर देने का सुझाव दिया गया है.

इसी मुद्दे पर उत्तरी दिल्ली नगर निगम के मेयर आदेश गुप्ता कहते हैं कि जो लोग भंडारे का आयोजन करते हैं वही लोग वहां कूड़ा डाल देते हैं जिसकी वजह से गंदगी होती है. उन्होंने कहा कि अगर आयोजक निगम को इसके विषय में सूचना दे देता है तो वहां साफ-सफाई सुनिश्चित की जा सकती है. उत्तरी दिल्ली नगर निगम इस विषय में काम भी कर रही है. ऐसे में दिल्ली को स्वच्छ बनाया जा सकता है.

हालांकि इस एडवाइजरी को लेकर अभी निकायों की ओर से किसी सुझाव को लागू करने या अलग प्लान बनाने की घोषणा नहीं की गई है लेकिन कहा जा रहा है कि इस दिशा में काम करने के लिए कमर कस ली गई है. लोगों से पहले ही साफ-सफाई का ध्यान रखने के लिए कहा गया है. ऐसा हो सकता है कि जल्दी ही मिनिस्ट्री द्वारा सुझाए गए रास्ते भी अपनाए जाएं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.