ETV Bharat / bharat

ఆధార్​ చెల్లుబాటుపై కేంద్రం, ఉడాయ్​లకు సుప్రీం నోటీసులు

ఆధార్​ ఆర్డినెన్స్​ చెల్లుబాటుపై వివరణ ఇవ్వాలని కేంద్రం, ఉడాయ్​ని ఆదేశించింది సుప్రీం కోర్టు. చెల్లుబాటుపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లోని అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.

సుప్రీం
author img

By

Published : Jul 5, 2019, 8:42 PM IST

ఆధార్​ ఆర్డినెన్స్-2019​ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఉడాయ్​ని న్యాయస్థానం ఆదేశించింది. వ్యాజ్యంలో ఆధార్​ చెల్లుబాటుతో పాటు సవరణ చట్టం, క్రమబద్ధీకరణపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్లు.

2019 మార్చ్​లో భారత గెజిట్​లో ప్రచురితమైన ఈ ఆర్డినెన్స్​పై విశ్రాంత సైన్యాధికారి ఎస్​జీ వోంబట్​కెరె, మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఆర్డినెన్స్​, క్రమబద్ధీకరణ చట్టాలు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని ఆరోపించారు.

"ఆర్డినెన్స్​తో ప్రైవేట్​ వ్యక్తుల చేతిలోకి ఆధార్​ వ్యవస్థ చేరుతోంది. తద్వారా వ్యక్తిగత, సున్నితమైన విషయాలతో వాణిజ్య దోపిడీకి అవకాశం ఉంది."

-వ్యాజ్యంలోని సారాంశం

ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్​ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కేంద్రం, ఉడాయ్​కు నోటీసులు పంపించింది.

"ఆధార్​ సమాచార కేంద్రంతో అనుసంధానమైన ప్రైవేట్​ సంస్థల వివరాలను తెలియజేయాలి. అంతేకాకుండా ఈ వివరాలను ఆ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాచేందుకు వీల్లేదు. వ్యాజ్యంలోని అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలి."

-సుప్రీంకోర్టు ధర్మాసనం

ఇదీ చూడండి: బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం..!

AP Video Delivery Log - 1400 GMT News
Friday, 5 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1358: At Sea Migrant Rescue AP Clients Only 4219171
Sea-Eye rescue 65 people off coast of Libya
AP-APTN-1351: Turkey Explosion Erdogan AP Clients Only 4219170
Erdogan comments on car bomb at Turkey-Syria border
AP-APTN-1349: China Bangladesh AP Clients Only 4219169
Bangladesh PM meets Chinese President Xi
AP-APTN-1332: Belgium NATO Russia AP Clients Only 4219165
NATO: Russia not respecting Cold War-era missile treaty
AP-APTN-1306: Philippines Killings AP Clients Only 4219159
Philippine rights office condemns child death in raid
AP-APTN-1248: UK Conservatives Johnson AP Clients Only 4219149
Johnson continues hustings for leadership bid
AP-APTN-1236: Greece Fires AP Clients Only 4219157
Fires on Greek island force evacuation of 4 villages
AP-APTN-1231: Russia Lavrov Syria AP Clients Only 4219155
Lavrov praises UN envoy for work in Syria
AP-APTN-1227: UK Conservatives Hunt AP Clients Only 4219152
Hunt: time to dial down Brexit rhetoric
AP-APTN-1201: At Sea Tanker AP Clients Only 4219150
Gibraltar says oil tanker being investigated
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.