ETV Bharat / bharat

'వీవీప్యాట్​లపై స్పష్టతనివ్వాలి'

వీవీప్యాట్​ల లెక్కింపుపై స్పష్టతనివ్వాలని ప్రధాన ఎన్నికల కమిషన్​కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల​లో అనుమానాలున్నాయన్న ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

సుప్రీం కోర్టు
author img

By

Published : Mar 15, 2019, 3:56 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్ల లెక్కింపు ప్రక్రియను 'ఓటర్ వెరిఫేయబుల్​ పేపర్​ ఆడిట్​ ట్రైల్' (వీవీప్యాట్)­ ద్వారా చేపట్టే అంశంపై ఎన్నికల కమిషన్​ స్పష్టతనివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ​లోక్​సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించాలని కోరిన ప్రతిపక్షాల పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఈ విషయంపై కోర్టుకు వివరాలు తెలిపేందుకు ఈసీ ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయి​, జస్టిస్​ దీపక్​ గుప్త, జస్టిస్​ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్​పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

పిటిషన్​ దాఖలు చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్ సహా పలు ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 15 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1731: HZ Australia Metal Man No access Australia 4200881
Antique metal restorer few of a dying art
AP-APTN-1716: HZ World Facebook Archive AP Clients Only 4194004
A look back to Facebook as Facebook, Instagram suffer outages
+REPLAY / UPDATED LEAD IN +
AP-APTN-1451: HZ Ukraine Long Hair AP Clients Only 4200864
Ukrainian "Rapunzel" breaks a record for her long blonde hair
AP-APTN-1439: HZ Israel Zombie Lights AP Clients Only 4200858
Tel Aviv installs "zombie lights" for mobile-gazing pedestrians
AP-APTN-1006: HZ Switzerland Motor Show Luxury AP Clients Only 4199322
Fast-paced luxury at the Geneva Motor Show +REPLAY+
AP-APTN-1006: HZ Switzerland Motor Show Quirky Cars AP Clients Only 4199454
Quirky cars at Geneva Motorshow +REPLAY+
AP-APTN-1006: HZ Switzerland Motor Show Concept Cars AP Clients Only 4199486
The future of mobility at the Geneva Motor Show +REPLAY+
AP-APTN-1006: HZ Switzerland Motor Show Electric AP Clients Only 4199532
Electric the buzzword at this year's Geneva Motor Show +REPLAY+
AP-APTN-1006: HZ Switzerland Motor Show Future Tech AP Clients Only 4199535
Cars of the future will be connected +REPLAY+
AP-APTN-0949: HZ Greece Brexit AP Clients Only 4200693
No Brexit panic on Greek holiday island with UK ties
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.