ETV Bharat / bharat

మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ కొట్టివేత - supreme latest verdicts

SC rejects plea of fugitive businessman Vijay Mallya seeking review of 2017 verdict
మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ కొట్టివేత
author img

By

Published : Aug 31, 2020, 11:47 AM IST

Updated : Aug 31, 2020, 12:54 PM IST

12:18 August 31

రివ్యూ పిటిషన్ కొట్టివేత...

2017లో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పుపై విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి వారసులకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడాన్ని కోర్టు ధిక్కరణ కిందే తేల్చింది.

ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. తీర్పును సమీక్షించేందుకు తమకు ఎలాంటి అవసరం కనపడటం లేదని జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.

కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. తన వారసులకు 40మిలియన్​ డాలర్లను బదిలీ చేసినట్టు 2017లో సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకులు.

రూ.9వేల రుణాల ఎగవేత కేసులో నిందితుడు మాల్యా.. ప్రస్తుతం లండన్​లో ఉంటున్నారు.

11:40 August 31

మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ కొట్టివేత

2017లో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పుపై విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం  ఉత్తర్వులు ఉల్లంఘించి వారసులకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడాన్ని కోర్టు ధిక్కరణ కిందే తేల్చింది.

Last Updated : Aug 31, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.