ETV Bharat / bharat

"ముందు హైకోర్టుకెళ్లండి.. తర్వాత చూద్దాం"

ఆధార్ ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్​ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లను ఆదేశించింది సుప్రీంకోర్టు. మొదట హైకోర్టులో తమ వాదనను వినిపించాలని సూచించింది.

సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 5, 2019, 1:45 PM IST

ఆధార్​ ఆర్డినెన్స్​ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మొదట హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.

జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే, జస్టిస్​ ఎస్​.ఏ.నజీర్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు పురోగతిపై ఎటువంటి వాఖ్యలు చేయలేదు. హైకోర్టు అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

సీనియర్ న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ పిటిషనర్ల తరపున ధర్మాసనం ఎదుట వాదనను వినిపించారు. అది జాతీయ ప్రధానమైన అంశమని దీని ద్వారా దేశమంతా ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానమే పరిష్కరించాలని కోరారు.

అయినప్పటికీ ధర్మాసనం.. పిటిషనర్లు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సూచించింది. హైకోర్టు స్థాయిలో పిటిషన్​ను వేసుకునేందుకు వారికి అనుమతినిచ్చింది.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ మార్చి 3న ఆధార్​ ఆర్డినెన్స్​కు ఆమోదం తెలిపారు. ఇది మొబైల్​ సిమ్ కార్డు తీసుకునేందుకు, బ్యాంకు అకౌంటు తెరిచేందుకు ఆధార్​ను ఇష్టం ఉంటేనే వినియోగించే అవకాశం కల్పిస్తోంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KATC - MANDATORY CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
Opelousas, Louisiana - 4 April 2019
1. Firefighters at church entrance
2. Wide, Church with heavy fire damage to roof and steeple, smoke coming out
3. Smoke coming out of church, firefighter sprays building
4. Close, smoke coming out of roof
KATC - MANDATORY CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
St. Landry Parish, Louisiana - 4 April 2019
5 . SOUNDBITE (English) Butch Browning, Louisiana Fire Marshal:
"It's all about what people see. The best witness, the best evidence is an eyewitness. And I think that's what we want people to be, is aware of their surroundings and aware of something that might look suspicious that they don't think is suspicious."
KATC - MANDATORY CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
Opelousas, Louisiana - 4 April 2019
6. Burned church steeple
7. Wide, fire trucks outside church
8. Firefighter outside church
KATC - MANDATORY CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
St. Landry Parish, Louisiana - 4 April 2019
9. SOUNDBITE (English) Sheriff Bobby Guidroz, St. Landry Parish, Louisiana:
"I can assure you, my resources will be at full extension to him and his staff. So that we can provide manpower, overtime, whatever it takes, we're going to do it."
KATC - MANDATORY CREDIT KATC, NO ACCESS LAFAYETTE, LA MARKET, NO USE US BROADCAST NETWORKS
Opelousas, Louisiana - 4 April 2019
10. Wide, fire truck outside church
11. Damaged church, vehicles in front
12. Damaged roof
STORYLINE:
Authorities in southern Louisiana are investigating a string of "suspicious" fires at three African American churches in recent days.
During a news conference Thursday, Fire Marshal H. "Butch" Browning said it wasn't clear whether the fires in St. Landry Parish are connected and he declined to get into specifics of what the investigation had yielded so far but described the blazes as "suspicious."
State Fire Marshal's spokeswoman Ashley Rodrigue says all three churches have African American congregations. She said all possibilities on the cause and potential motives are being investigated.
The ATF and the FBI also are involved in the investigation, Browning said. He said that more than 40 people from the marshal's office are working on the investigation, which he described as "extremely active right now."
The first fire occurred March 26 at the St. Mary Baptist Church in Port Barre, and the second happened Tuesday when the Greater Union Baptist Church in Opelousas caught fire.
Then Thursday morning the Mount Pleasant Baptist Church in Opelousas caught fire.
The churches were vacant at the time of the fires, and no one was injured.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.