ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ తుది జాబితా ఖరారు గడువు పెంపు

అసోం జాతీయ పౌరసత్వ నమోదు తుది జాబితా గడువును మరో నెల పొడగించింది సుప్రీంకోర్టు. జులై 31లోపు తుది జాబితాను ప్రకటించాల్సిందేనని స్పష్టంచేసింది. అయితే... 20 శాతం నమూనా పునఃపరిశీలన అనుమతి కోసం కేంద్రం, అసోం చేసిన అభ్యర్థనలను తిరస్కరించింది.

author img

By

Published : Jul 23, 2019, 5:00 PM IST

Updated : Jul 23, 2019, 10:07 PM IST

అసోం జాతీయ పౌరసత్వ నమోదు
ఎన్​ఆర్​సీ తుది జాబితా ఖరారు గడువు పెంపు

అసోం జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆర్​సీ)​ తుది జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తుది జాబితా విడుదల చేసేందుకు గడువును మరో నెల పొడగించింది అత్యున్నత న్యాయస్థానం. అంతకుముందు 2019 జులై 31నే ఖరారు చేయాలని ఆదేశించిన ధర్మాసనం... తాజాగా 2019 ఆగస్టు 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎన్​ఆర్​సీలో మార్పులు, చేర్పులను గుర్తించేందుకు.. నమూనా పునఃపరిశీలన అనుమతి కోరాయి కేంద్ర ప్రభుత్వం,అసోం. 20శాతం నమూనా పునఃపరిశీలనల కోసం చేసిన అభ్యర్థనలను తిరస్కరించింది కోర్టు.

కేంద్రం తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​, అసోం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తమ వాదనలు వినిపించారు.

హజేలా నివేదికలపై..

అసోం ఎన్​ఆర్​సీ సమన్వయకర్త ప్రతీక్​ హజేలా సమర్పించిన నివేదికలను పరిశీలించిన జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

2018, జులై 30న అసోం ముసాయిదా ఎన్​ఆర్​సీ జాబితాను ప్రచురించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా జాబితాలో 2.89 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. 40 లక్షల 70 వేల 707 మంది పేర్లు నమోదు కాలేదు. అందులో 37 లక్షల 59 వేల 630 మంది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. 2 లక్షల 48 వేల 077 మంది పేర్లు పెండింగ్​లో ఉన్నాయి.

RESTRICTION SUMMARY: NO ACCESS NORTH KOREA
SHOTLIST:
KRT - NO ACCESS NORTH KOREA
Pyongyang – 23 July 2019
1. KRT bulletin opening credits
2. SOUNDBITE (Korean) KRT Newsreader:
"Kim Jong Un, our supreme commander of the party, state and armed forces of the DPRK, inspected a newly built submarine."
+++BLACK FRAMES+++
3. SOUNDBITE (Korean) KRT Newsreader:
"The submarine built under the meticulous guidance and special attention of Supreme Leader of the Party, state and armed forces Kim Jong Un will perform its duty in the operational waters of the East Sea of Korea and its operational deployment is near at hand."
+++BLACK FRAMES+++
4. SOUNDBITE (Korean) KRT Newsreader:
"He expressed great satisfaction over the fact that the submarine was designed and built to be capable of fully implementing the military strategic intention of the party under various circumstances. Saying that the operational capacity of a submarine is an important component in national defence of our country, bound on its east and west by sea, he stressed the need to steadily and reliably increase the national defence capability by directing great efforts to the development of the naval weapons and equipment such as submarine."
5. KRT end credits
STORYLINE:
North Korea's leader Kim Jong Un inspected a newly built submarine and ordered officials to further bolster the country's military capability, state media reported Tuesday, as the North is increasing its pressure on the United States ahead of the possible resumption of nuclear diplomacy.
Last week, North Korea said it may lift its 20-month suspension of nuclear and missile tests to protest expected military drills between the U.S. and South Korea that North Korea views as an invasion rehearsal.
The Korean Central News Agency reported Kim expressed "great satisfaction" with the submarine after learning about its operational and tactical data and weapon systems.
Kim "stressed the need to steadily and reliably increase the national defence capability by directing big efforts to the development of the naval weapons and equipment such as submarine," according to KCNA.
KCNA didn't say exactly when and where Kim's inspection of the submarine occurred. It said the submarine's operational deployment "is near at hand."
The construction of a new submarine suggests North Korea has been boosting its military capability despite nuclear diplomacy with the U.S. that began early last year.
North Korea has repeatedly said it's willing to abandon its nuclear program in return for political and economic benefits.
It wasn't immediately known exactly what kind of a submarine North Korea has built. But its efforts to develop submarine-launched missile systems are a serious concern for rivals and neighbours because missiles from submerged vessels are harder to detect in advance.
Before it entered talks with the U.S., North Korea claimed to have successfully test-fired ballistic missiles from submarines, though many outside analysts say North Korea likely remains years away from having an operational system.
According to a South Korean defence report in 2018, North Korea has 70 submarines and submersibles.
The North's disclosure of a new submarine came after Kim and President Donald Trump held their third summit at the Korean border late last month and agreed to resume nuclear negotiations.
The countries' nuclear diplomacy remained stalled since the second Kim-Trump summit in Vietnam in February fell apart due to squabbling over U.S.-led sanctions on North Korea.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.