ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ - We have carefully gone through the review petitions and the connected papers filed therewith

అయోధ్య కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ పిటిషన్లకు అసలు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది.

ayodhya
అయోధ్య తీర్పుపై సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ
author img

By

Published : Dec 12, 2019, 6:47 PM IST

Updated : Dec 12, 2019, 10:38 PM IST

అయోధ్య తీర్పుపై సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ

అయోధ్య తీర్పుపై సమీక్షకు నిరాకరించింది సుప్రీంకోర్టు. నవంబర్ 9న ఇచ్చిన చారిత్రక తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన 19 వ్యాజ్యాలను కొట్టేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రివ్యూ పిటిషన్లను పరిశీలించింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని, అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

అయోధ్య కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ పిటిషన్లకు అసలు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది.

అయోధ్య కేసుతో సంబంధమున్న అఖిల భారత ముస్లిం లా బోర్డు, సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లిం పార్టీల తరఫున 10 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 40 మంది హక్కుల ఉద్యమకారులు మిగిలిన 9 వ్యాజ్యాల్ని ఇతరులు వేశారు.

ఇదీ తీర్పు...

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు నవంబర్​ 9న ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేసింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదీ చూడండి: 'మహా' పంపకం: సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థిక శాఖ

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Thursday, 12 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1032: US Uncut Gems Premiere Content has significant restrictions; see script for details 4244391
To portray a gambling-addict jeweler in 'Uncut Gems,' Adam Sandler logged time in Manhattan's Diamond District
AP-APTN-0925: Malaysia Michelle Obama AP Clients Only 4244401
Michelle Obama: More work needed on race in US
AP-APTN-0214: Sweden ASAP Rocky Content has significant restrictions; see script for details 4244345
ASAP Rocky returns to Sweden for concert months after conviction
AP-APTN-0207: US Miss Universe Mandatory courtesy 4244360
Newly crowned Miss Universe had an 'out of body experience' when she won
AP-APTN-0141: US Jamie Lynn Sigler Content has significant restrictions; see script for details 4244352
Jamie Lynn Sigler talks living with MS and her return to the mafia in 'Mob Town' movie
AP-APTN-0018: US THR Speeches AP Clients Only 4244355
Reese Witherspoon honored at Women in Entertainment gala
AP-APTN-0018: US Kerry Washington AP Clients Only 4244356
Washington: Witherspoon helped women find 'a new kind of Hollywood power'
AP-APTN-2318: US THR Women AP Clients Only 4244333
Reese Witherspoon 'enormously proud' of awards nominations for 'Big Little Lies,' 'The Morning Show'
AP-APTN-2240: US Bombshell AP Clients Only 4244339
‘Bombshell’ star Charlize Theron calls for more consequences for harassment
AP-APTN-2011: US Thunberg Celebs Content has significant restrictions; see script for details 4244323
Charlize Theron on Thunberg's Time award: 'More of that please'
AP-APTN-1930: US SAG Reacts AP Clients Only 4244322
Scene at the SAG Awards nominations announcement
AP-APTN-1851: STILL Time Thunberg Must credit Time 4244264
Thunberg named Time's Person of the Year
AP-APTN-1657: US SAG Nominations TV MUST CREDIT SCREEN ACTORS GUILD AWARDS 4244269
TV nominations for the SAG Awards announced
AP-APTN-1656: US Weinstein AP Clients Only 4244303
Weinstein's bail hiked to $5 million
AP-APTN-1650: US CE Truth Be Told crime fans Content has significant restrictions, see script for details 4244301
'Truth Be Told' star Octavia Spencer is a true crime TV 'die hard'
AP-APTN-1649: Audio Thunberg 2 AP Clients Only 4244300
Thunberg: Movement's success is raising awareness
AP-APTN-1614: UK Servant Content has significant restrictions; see script for details 4244290
Lauren Ambrose, Rupert Grint and M. Night Shyamalan discuss their spooky new Apple TV series, 'Servant'
AP-APTN-1606: ARCHIVE Greta Thunberg AP Clients Only 4244285
Climate activist Greta Thunberg is Time 'person of the year'
AP-APTN-1557: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4244283
Weinstein could face jail, bail hike over monitoring issues
AP-APTN-1552: US SAG Nominations Film MUST CREDIT SCREEN ACTORS GUILD AWARDS 4244270
'Parasite,' 'Jojo Rabbit' get a boosts in SAG nominations
AP-APTN-1538: UK CE Doctor Who Content has significant restrictions; see script for details 4244278
Fan encounters of the cast of 'Doctor Who'
AP-APTN-1532: Audio Thunberg AP Clients Only 4244276
Thunberg 'very surprised' about Time award
AP-APTN-1529: Spain Thunberg reax AP Clients Only 4244275
Reax from COP25 to Thunberg's Time award
AP-APTN-1527: UK Fashion Sustainability Pt 3 AP Clients Only 4244274
Fashion Sustainability 3: Celebrities and royals can change the conversation on sustainability
AP-APTN-1434: Italy Stolen Painting 2 Do not obscure or crop logo, must remain on screen 4244259
Painting found in Italy might be stolen Klimt
AP-APTN-1300: UK Fashion Sustainability 2 New Materials Content has significant restrictions, see script for details 4244028
Fashion Sustainability 2: Fish skin, pineapple leaves, apple peel, horseradish and nettles - all used by innovative, environmentally-conscious designers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 12, 2019, 10:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.