ETV Bharat / bharat

ఓటు స్లిప్పుల లెక్కపై మరో వ్యాజ్యం- కొట్టేసిన సుప్రీం - వీవీ ప్యాట్​

వీవీ ప్యాట్​ రసీదులు మొత్తాన్ని లెక్కించి, ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోల్చాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో సీజేఐ తీర్పుచెప్పాక కూడా మళ్లీ పిటిషన్​ వేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు
author img

By

Published : May 21, 2019, 11:25 AM IST

Updated : May 21, 2019, 11:59 AM IST

సార్వత్రిక ఎన్నికల ఫలితం కోసం వీవీప్యాట్​ రసీదులను 100శాతం లెక్కించి... ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోల్చాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఎలక్ట్రానిక్​ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చెన్నైకి చెందిన 'టెక్​ ఫర్​ ఆల్​' సంస్థ ప్రతినిధులు ఈ పిటిషన్​ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు నిరాకరించింది జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.

మళ్లీ ఎందుకు...?

వీవీప్యాట్ల రసీదుల లెక్కింపు పిటిషన్లను ఇదివరకే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి, తీర్పునిచ్చిందని గుర్తు చేసింది సుప్రీంకోర్టు. మళ్లీ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేశారని పిటిషనర్లను ప్రశ్నించింది.

" ప్రధాన న్యాయమూర్తి తీర్పును మేం మార్చలేం. ఇది నాన్​సెన్స్​. పిటిషన్​ను తిరస్కరిస్తున్నాం."
-- జస్టిస్​ అరుణ్​ మిశ్రా

ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునే క్రమంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది ధర్మాసనం.

ఇదీ నేపథ్యం

గతంలో ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో వీవీప్యాట్​ ఈవీఎం రసీదులు లెక్కించేవారు. అయితే... కనీసం 50శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించాలంటూ 21 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇందుకు ఈసీ వ్యతిరేకించింది. చివరకు... ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్​ల రసీదులు లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విపక్షాలు రివ్యూ పిటిషన్​ వేసినా... తీర్పును సమీక్షించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఇప్పుడు కొందరు సాంకేతిక నిపుణులు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా... వారి వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదీ చూడండి : కూలి పనుల కోసం వెళ్తూ 12 మంది దుర్మరణం

AP Video Delivery Log - 0400 GMT News
Tuesday, 21 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0300: US PA Trump AP Clients Only 4211813
Trump tells Penn. rally: 'Biden deserted you'
AP-APTN-0225: Colombia Ex Rebel AP Clients Only 4211816
Colombian ex-rebel in court on drug charges
AP-APTN-0217: Archive Lauda AP Clients Only 4211814
Former F1 champion Niki Lauda has died
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 21, 2019, 11:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.