సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం టిక్‌టాక్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు నిర్ణయం తీసుకోవటంలో విఫలమైతే అప్పటి నుంచి నిషేధం తొలిగిపోతుందని స్పష్టం చేసింది.
టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఇటీవలే నిరాకరించింది సుప్రీం కోర్టు.
ఇదీ చూడండీ: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కార్యకర్తల ఘర్షణ