ETV Bharat / bharat

ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై 'సుప్రీం' విచారణ

author img

By

Published : Dec 10, 2019, 4:29 PM IST

జమ్ముకశ్మీర్ ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎలా విడగొడతారని ప్రశ్నించారు సీనియర్​ న్యాయవాది రాజు రామచంద్రన్​. ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసిన మాజీ ఐఏఎస్​​ 'షా ఫేసల్​' తరఫున వాదనలు వినిపించారు రాజు. కశ్మీర్​లో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ఆర్టికల్​ 370ని ఎలా రద్దు చేస్తారని కోర్టులో వాదించారు.

SC commences hearing on pleas challenging abrogation of Article 370
ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై 'సుప్రీం' విచారణ

ఆర్టికల్-370 రద్దు రాజ్యాంగానికి విరుద్ధమని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ఆలకించింది.

ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్​లో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ఆర్టికల్​ 370ని ఎలా రద్దు చేస్తారని వాదించారు సీనియర్​ న్యాయవాది రాజు రామచంద్రన్. మాజీ ఐఏఎస్​ అధికారి​, రాజకీయ నానే షా ఫేసల్​ పిటిషన్​తో పాటు పలు వ్యాజ్యాలపై ఆయన వాదనలు వినిపించారు. రాష్ట్రపతి పాలనను అడ్డంపెట్టుకుని.... జమ్ముకశ్మీర్​ ప్రజాప్రతినిధుల ద్వారా అక్కడి ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా విడగొడతారని ప్రశ్నించారు.

ఒకటి పూర్తయిన తర్వాతే మరొకటి

పలువురు స్వతంత్రులు, న్యాయవాదులు, ఉద్యమకారులు, నేషనల్​ కాన్ఫరెన్స్​, జమ్ముకశ్మీర్ పీపుల్స్​ కాన్ఫరెన్స్​, సీపీఎం తదితర రాజకీయపార్టీల నేతలు సైతం ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తూ.. వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై నవంబరు 14నే విచారణ జరిపిన న్యాయస్థానం.. ఒక పిటిషన్​ విచారణ పూర్తయిన తర్వాతే మరొక వ్యాజ్యంపై వాదనలు వింటామని తెలిపింది.

నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే, విశ్రాంత న్యాయమూర్తి హస్నైన్ మసూది, జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి సహా పలువురు మాజీ సైనికాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులు ఆర్టికల్-370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Kuala Lumpur, Malaysia - 10th December 2019
1. 00:00 AFC General Secretary Dato Windsor John
2. 00:17 Defending champions Al Hilal join Group B
3. 00:28 Guangzhou Evergrande join Group G
4. 00:38 Yokohama F Marinos join Group H
5. 00:52 Perth Glory join Group F
6. 01:00 Chiangrai United FC join Group E
7. 01:11 Johor Darul Tazim join Group G
8. 01:20 Draw tables
SOURCE: Lagardere Sports
DURATION: 01:28
STORYLINE:
Defending champions Al Hilal SFC will play in Group B of the 2020 AFC Champions League following the conclusion of the draw at the AFC House in Kuala Lumpur, Malaysia on Tuesday.
Saudi Arabia's Al Hilal, who defeated Urawa Red Diamonds of Japan to lift the 2019 title after runners-up finishes in 2014 and 2017, will have Shabab Al Ahli Dubai (UAE), Pakhtakor (UZB) and the winners of a play-off for company.
Al Sadd SC from Qatar, winners in 2011 and semi-finalists in 2019, will face Sepahan FC (IRN), Al Nassr (KSA) and the winners of a play-off in Group D.
Two-time winners Guangzhou Evergrande of China PR were drawn in Group G with Suwon Samsung Bluewings (KOR), Johor Darul Ta'zim (MAS) and the winner of a play-off.
Korea Republic's Jeonbuk Hyundai Motors - winners in 2006 and 2016 - will play in Group H with Japan's Yokohama F.Marinos, Australia's Sydney FC and a play-off winner while Ulsan Hyundai FC, champions in 2012, were drawn with Shanghai Shenhua FC (CHN), Perth Glory (AUS) and a play-off winner in Group F.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.