ETV Bharat / bharat

'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ రక్షా బంధన్! - cow shit rakhi

'రాఖీ పండుగ రోజు చైనా దారాలు కాదు.. అన్నయ్య చేతికి సంజీవని రాఖీ కట్టండి' అంటున్నారు గుజరాత్​కు చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. సేంద్రియ రాఖీలతో.. చైనా రాఖీలకు చెక్ పెట్టమంటున్నారు. ఆవు పేడ, గోపంచకం కలిపి తయారు చేసిన రాఖీలను అతితక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

sanjeevni-rakhi-gujarat-based-charitable-trust-makes-organic-rakhi-of-cow-dung-and-urine
'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ రక్షా బంధన్!
author img

By

Published : Jul 30, 2020, 4:30 PM IST

అన్నా చెల్లెళ్ల అపూరూప ప్రేమకు అద్దం పట్టే రోజు కోసం గుజరాత్ లో స్వచ్ఛమైన సంజీవని రాఖీలు తయారవుతున్నాయి. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో స్వదేశీ సేంద్రియ రాఖీలను తయారు చేస్తోంది కచ్ జిల్లాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.

Sanjeevni Rakhi: Gujarat based charitable trust makes organic rakhi of cow dung and urine
'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ బంధన్!

కచ్ జిల్లాలోని రామకృష్ణ పరమహంస ట్రస్ట్.. నాలుగేళ్ల క్రితమే ఓ పరిశ్రమను స్థాపించింది. గోపంచకం, ఆవు పేడ కలిపి.. రాఖీలు తయారు చేసి చౌక ధరకే విక్రయించేది. వీటికి 'సంజీవని' అని పేరు పెట్టింది. అయితే ఇన్నాళ్లు చైనా రాఖీల మెరుపులో స్వదేశీ రాఖీలు మసకగా కనిపించేవి. కానీ, ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరింది. దీంతో సంజీవని రాఖీల ఉత్పత్తి రెండింతలు పెరిగింది.

sanjeevni-rakhi-gujarat-based-charitable-trust-makes-organic-rakhi-of-cow-dung-and-urine
'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ రక్షా బంధన్!

"గతంలో మేము దాదాపు 3000 సంజీవని రాఖీలను తయారు చేశాం. కానీ, ఈ సారి 6000 రాఖీలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మాకు ఒక్క రాఖీ తయారు చేయడానికి రూ.2.50 ఖర్చవుతుంది. దానిని దాదాపు పది రూపాయలకు విక్రయిస్తాం. "

-రాఖీ తయారీ కార్మికుడు

ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారైన ఈ సంజీవని రాఖీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయంటున్నారు పరిశ్రమ నిర్వహకులు.

ఇదీ చదవండి: 5వ తరగతి వరకు అమ్మభాషలోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.