ETV Bharat / bharat

వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు: మోదీ - Emergency in India news

అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాడిన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు ట్వీట్​ చేశారు.

Modi
'వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు'
author img

By

Published : Jun 25, 2020, 1:48 PM IST

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటితో 45 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారి త్యాగాలు మరవలేమని పేర్కొన్నారు.

  • आज से ठीक 45 वर्ष पहले देश पर आपातकाल थोपा गया था। उस समय भारत के लोकतंत्र की रक्षा के लिए जिन लोगों ने संघर्ष किया, यातनाएं झेलीं, उन सबको मेरा शत-शत नमन! उनका त्याग और बलिदान देश कभी नहीं भूल पाएगा। pic.twitter.com/jlQVJQVrsX

    — Narendra Modi (@narendramodi) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటికి సరిగ్గా 45 ఏళ్లు పూర్తయ్యాయి. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటం చేసి బాధలను అనుభవించిన ప్రజలకు నా సెల్యూట్​. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: మద్యం తాగి పడుకుంటే.. మూత్రాశయం పగిలింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.