ETV Bharat / bharat

మద్యం బాటిళ్లపై గాంధీ.. రాజ్యసభ అభ్యంతరం - ఇజ్రాయెల్

ఇజ్రాయెల్​ మద్యం కంపెనీపై రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రచురించటాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్​ దృష్టికి తీసుకెళ్లాలని సభాపతిని కోరారు.

మద్యం బాటిళ్లపై గాంధీ.. రాజ్యసభ అభ్యంతరం
author img

By

Published : Jul 2, 2019, 8:59 PM IST

Updated : Jul 3, 2019, 5:29 AM IST

ఇజ్రాయెల్​కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రచురించటాన్ని రాజ్యసభ ఎంపీలు తప్పుబట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సభాపతిని కోరారు ఎంపీలు.

ఎగువ సభలో శూన్య గంటలో భాగంగా ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్​ ఈ విషయాన్ని సభలో లేవనెత్తారు. భారత జాతి పితను ఇజ్రాయెల్​ కంపెనీ అగౌరవపరిచిందని ఆరోపించారు. కంపెనీపై తగిన చర్యలు తీసుకుని సీసాలపై మహాత్ముడి చిత్రాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇందుకు సభలో చాలా మంది ఎంపీలు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: ఇలా నిరసన తెలిపే నాయకుణ్ని చూసుండరు!​

AP Video Delivery Log - 1300 GMT Horizons
Tuesday, 2 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0902: HZ Yemen UNESCO AP Clients Only 4218496
Historic cities in Yemen added to UNESCO danger list
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 3, 2019, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.