ఒడిశాలోని రవుర్కెలా స్టీల్ ప్లాంట్(ఆర్ఎస్పీ)లో విషవాయువు లీకై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ అనారోగ్యానికి గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
![Rourkela steel plant toxic gas leak kills 2, several critical](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-rspincidence-avo-exl-vis-od-10033_06012021113742_0601f_1609913262_4_0601newsroom_1609914150_649.jpg)
![Rourkela steel plant toxic gas leak kills 2, several critical](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-rspincidence-avo-exl-vis-od-10033_06012021113742_0601f_1609913262_800_0601newsroom_1609914150_763.jpg)
ఆర్ఎస్పీ ప్రాంగణంలోని బొగ్గు రసాయన విభాగంలో మరమ్మతులు చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయ్యింది. బుధవారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సుమారు 10మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
![Rourkela steel plant toxic gas leak kills 2, several critical](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-rspincidence-avo-exl-vis-od-10033_06012021113742_0601f_1609913262_870_0601newsroom_1609914150_965.jpg)
బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆరోగ్యం విషమించి నలుగురు మృతిచెందారు.
ఇదీ చూడండి:- ఎయిర్బస్తో ఐఏఎఫ్ మెగా డీల్!