ETV Bharat / bharat

బంగాల్​: బంద్​ హింసాత్మకం.. పలుచోట్ల ఘర్షణలు

బంగాల్​లో భాజపా పిలుపునిచ్చిన 12 గంటల బంద్​ హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. పలువురికి గాయాలయ్యాయి.

బంగాల్
author img

By

Published : Sep 2, 2019, 9:12 PM IST

Updated : Sep 29, 2019, 5:22 AM IST

బంద్​ హింసాత్మకం.. పలుచోట్ల ఘర్షణలు

బంగాల్​లో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంతరాయం కలిగించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా నేతలపై ఆదివారం జరిగిన దాడులకు నిరసనగా 12 గంటల బంద్​కు పిలుపునిచ్చింది కాషాయ పార్టీ. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు భాజపా కార్యకర్తలు.

దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు భాజపా కార్యకర్తలు. లాకుర్తి, బారక్​పుర్​-బరాసట్​ రహదారి, హావ్​డాలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనల్లో పోలీసులతో పాటు కార్యకర్తలు గాయపడ్డారు.

ఆదివారం జరిగిన ఘటనలో గాయపడ్డ బారక్​పుర్​ ఎంపీ అర్జున్​ సింగ్​ను గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ కలిశారు. పరామర్శ అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్.

"నేను దిల్లీలో ఉన్నా. ఈ రోజు ఉదయం నాకు విషయం తెలియగానే వచ్చాను. మొదట వినగానే కంగారు పడ్డా. ఈ హింసను చూస్తుంటే బాధగా ఉంది."

-జగ్​దీప్​ ధన్​కర్​, బంగాల్ గవర్నర్

ఇదీ చూడండి: హీరో 2.0: వినువీధుల్లో అభినందనుడి విన్యాసం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 24 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Silverstone Circuit, Towcester, England, UK. 1st September, 2019.
1. 00:00 Grid hold silence in memory of French driver Anthoine Hubert, who died on Saturday in an Formula 2 Belgium Grand Prix crash
2. 00:03 Various of race start  
3. 00:10 Ginetta 6 loses a wheel,  Full Course Yellow
4. 00:17 Toyota 8 and 7 pit to switch to rain tyres
5. 00:21 Toyota 7 overtakes Toyota 8
6. 00:29 Ginetta 6 contact with Ferrari 71, Full Course Yellow
7. 00:38 Toyota 7 crosses finish line
8. 00:49 Toyota garage celebrate  
9. 00:54 Toyota 7 drivers - Jose Maria Lopez, Mike Conway, Kamui Kobayashi - celebrate on podium
SOURCE: Infront Sports
DURATION: 01:05
STORYLINE:
Toyota Gazoo Racing's trio of Kamui Kobayashi, Mike Conway and Jose-Maria Lopez took the first win in season eight of the FIA World Endurance Championship after an exciting 4 Hours of Silverstone which saw sunshine, rain and two safety car periods.
Last Updated : Sep 29, 2019, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.