ETV Bharat / bharat

రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల ఉద్యోగాలు - ఉద్యోగాలు

2019-20లో 1,42,577 రైల్వేశాఖ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది జూన్​ 1 వరకు ఆ శాఖలో 2.98 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు రైల్వేమంత్రి పీయుష్​ గోయల్​ లోక్​సభకు తెలిపారు.

రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల ఉద్యోగాలు
author img

By

Published : Jul 10, 2019, 3:01 PM IST

2019 జూన్​ 1 నాటికి రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 2.94లక్షల ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నట్టు తెలిపింది.

లోక్​సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన రైల్వేశాఖ మంత్రి పీయుష్​ గోయల్​ ఈ గణాంకాలను వెల్లడించారు. గత దశాబ్దం కాలంలో 4 లక్షల 61 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు.

ఈ ఏడాది 1.42 లక్షల ఉద్యోగాలు...

1991 వరకు రైల్వేలో 16,54,985 మంది ఉద్యోగులు ఉన్నారని... 2019లో ఆ సంఖ్య 12,48,101కు చేరుకుందని రైల్వే మంత్రి తెలిపారు. 2లక్షల 94వేల 420 ఖాళీల భర్తీ కోసం నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు లక్షా 51 వేల 843 పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. 2019-20 కాలంలో మరో లక్షా 42 వేల 577 ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తామని పీయుష్​ గోయల్​ వివరించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేశామన్నారు.

ఇదీ చూడండి:- వైరల్​: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
0900
NEW YORK_New documentary provides insight to the Apollo 11 moon landing
TOKYO_Japanese entertainment tycoon Johnny Kitagawa dies at 87
1300
HONG KONG_ Cool and unique summer workouts in Hong Kong.
TBD
VARIOUS_'Orange is the New Black' stars discuss saying goodbye to the show
CELEBRITY EXTRA
UK_ Have Michael Sheen, David Tennant or 'Downton Abbey''s Jim Carter ever been mistaken for another star?
NASHVILLE_ Kacey Musgraves talks about lack of radio play and inclusion.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_At 'Lion King' world premiere, star Donald Glover feels the love for his duet with Beyonce
LOS ANGELES_Beyonce dazzles at the Hollywood 'Lion King' premiere
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.