ETV Bharat / bharat

రోగిని 25 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు! - ఆసుపత్రి

ఒకటి..రెండు కిలోమీటర్లు నడవాలంటేనే కష్టం. అలాంటిది 25 కి.మీ నడవాలంటే ఏంటి పరిస్థితి. కానీ అడవిలో క్రూర మృగాల భయం ఉన్నప్పటికీ ఓ రోగిని మోస్తూ ఆసుపత్రికి చేర్చారు కేరళ ఇడుక్కి జిల్లా ఎడమలక్కుడి గ్రామస్థులు. వర్షాల కారణంగా రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతింది. అత్యవసర సేవలు అందలేని పరిస్థితిలో ప్రజలు ఇలా ఇక్కట్లు పడుతున్నారు.

రోగిని 25 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు!
author img

By

Published : Sep 14, 2019, 10:38 AM IST

Updated : Sep 30, 2019, 1:39 PM IST

రోగిని 25 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు!

భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలు అదుపులోకి వచ్చినా ఆగస్టులో అవి సృష్టించిన విధ్వంసాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ రోగిని చికిత్సకు తీసుకువెళ్లేందుకు కనీస రోడ్డు మార్గం లేక 25 కి.మీ జోలిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.

ఇడుక్కి జిల్లాలోని ఎడమలక్కుడిలో ఆగస్టు 8న కురిసిన భారీ వర్షాలకు ఈ గ్రామం నుంచి పెట్టిముడి దాకా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆ మార్గంలో అంబులెన్స్​ వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చేందుకు 50 మంది గ్రామస్థులు ఏకమయ్యారు.

పాత దుస్తులను కర్రకు కట్టి తయారు చేసిన ఓ స్ట్రెచర్​పై రోగిని పడుకోబెట్టి ఇలా 25 కి.మీ నడిచారు. భయంకరమైన అటవీ ప్రాంతం గుండా రోగిని మోసుకెళ్లిన దృశ్యాలు స్థానిక అధికారులను కదిలించాయి. వెంటనే చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:డాడీ ఇచ్చిన బుల్లి బుల్లెట్​​పై బుజ్జిగాడి రయ్​రయ్​!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
SATURDAY 14 SEPTEMBER
1000
TAIPEI_ Aaron Kwok performs concert in Taipei
1100
LOS ANGELES_ Jon Favreau, Marvel Studios boss Kevin Feige among honorees at the annual Saturn Awards
1600
HONG KONG_ Japanese band Flumpool perform in Hong Kong
2300
LONDON_ Red carpet arrivals at Fashion For Relief - Naomi Campbell's charity event
LONDON_ Naomi Campbell hosts her Fashion For Relief charity catwalk during London Fashion Week
BROADCAST VIDEO ALREADY AVAILABLE
BOSTON_VIDEO AND STILLS: Felicity Huffman sentenced to 14 days in prison for role in college admissions scandal
BOSTON_Felicity Huffman gets 14 days in prison for college admissions scandal crime
LOS ANGELES_A look inside the new 'Us'-themed maze at Universal Studios' 'Halloween Horror Nights'
LOS ANGELES_Ivan Reitman and Dan Aykroyd say next year's 'Ghostbusters' film is focused on family, 'new generation'
NEW YORK_People magazine names six-year-old Keeshond, Kasey, the 'Cutest Rescue Dog in the World'
ARCHIVE_Sam Smith declares his pronouns 'they/them' on social media after coming out as non-binary
BOSTON_Felicity Huffman arrives for college admissions scheme sentencing
BERLIN_ Berlin Zoo's newborn panda cub twins are thriving
TAIPEI_ Denise Ho appeals for international support for HK
OBIT_ Family says Eddie Money, 'Two Tickets to Paradise' singer, dies at 70
VENICE_ Tough woman, fragile man in globetrotting drug drama 'ZeroZeroZero,' from the author of 'Gomorrah'
MATERA, ITALY_ Daniel Craig and 007's Aston Martin spotted at film shoot in Italy
MATERA, ITALY_ Bond takes over the streets of Matera, Italy
TORONTO_ Springsteen attends his concert movie 'Western Stars' at TIFF
VENICE_ Chinese director Lou Ye's latest movie and its smooth journey to the screen
NEW YORK_ On Save the Children red carpet, Camila Cabello calls her immigrant parents heroes; Liitle Big Town Kimberly Schlapman on her adoption
CELEBRITY EXTRA
LONDON_ 'Aniara' filmmakers on what kind of travelers they are
LOS ANGELES_ Running with bulls, African safaris and Costa Rican mishaps: Stars recall greatest adventures
Last Updated : Sep 30, 2019, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.