యావత్ ప్రపంచంలో లక్షలాది మందిని బలితీసుకున్న సునామీ విలయానికి 16 ఏళ్లు నిండిన సందర్భంగా... తమిళనాడులో మృతులకు నివాళులు అర్పించారు. చెన్నై సహా పలు సముద్ర తీర ప్రాంతాల్లో మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు. మృతులను స్మరిస్తూ పూజలు నిర్వహించారు.
2004 డిసెంబర్ 26న విరుచుకుపడ్డ సునామీ ధాటికి తమిళనాడులోని చెన్నై, నాగపట్టణం సహా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'