ETV Bharat / bharat

స్వగ్రామానికి ఉన్నావ్ బాధితురాలి మృతదేహం

దిల్లీలోని సఫ్దర్​జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఉన్నావ్ బాధితురాలని మృతదేహం స్వగ్రామానికి నిన్న రాత్రి చేరుకుంది. పోలీసులు ఆమె నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యోగీ సర్కారు ప్రకటించిన రూ.25లక్షల పరిహారాన్ని బాధితురాలి తండ్రికి అందజేశారు యూపీ మంత్రి.

unnav victim
స్వగ్రామానికి ఉన్నావ్ బాధితురాలి మృతదేహం
author img

By

Published : Dec 8, 2019, 5:39 AM IST

కాలిన గాయాలతో చికిత్సపొందుతూ దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన యూపీలోని ఉన్నావ్‌ గ్రామానికి తరలించారు. శనివారంరాత్రి 9గంటలకుబాధితురాలి మృతదేహం ఉన్నావ్‌చేరుకుంది. కాటేసిన కామాంధుల చేతిలోనే మరోసారి దాడికి గురై, ప్రాణాలు కోల్పోయిన బాధితురాలిని చూసి ఉన్నావ్ శోకసంద్రమైంది. బాధితురాలి ఇంటివద్దకు పెద్దఎత్తున ప్రజలు చేరుకోగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రూ.25లక్షల పరిహారం అందజేత..

యోగి సర్కారు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్ని బాధితురాలి కుటుంబానికి అందజేశారు యూపీ కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య. బాధితురాలి తండ్రికి చెక్‌ను ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
అంతకుముందు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రుల బృందాన్ని నిరసనకారులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

AP Video Delivery Log - 1700 GMT News
Saturday, 7 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1655: Iran Prisoner Swap No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4243603
Massoud Soleimani arrives in Iran after swap
AP-APTN-1637: Italy Mediterranean Dialogues AP Clients Only 4243602
UN envoy for Libya warns of a possible bloodbath in Tripoli
AP-APTN-1622: Lebanon Protester Self Immolation AP Clients Only 4243601
Protester sets himself on fire during women's protest
AP-APTN-1557: Lebanon Women's Protest AP Clients Only 4243597
Women march against sexual harassment in Lebanon
AP-APTN-1543: Germany Christmas Cake AP Clients Only 4243595
Annual Christmas cake ceremony takes place
AP-APTN-1531: Italy Foreign Minister AP Clients Only 4243592
Italian FM Luigi Di Maio new conference
AP-APTN-1515: Russia Belarus AP Clients Only 4243589
Putin meets Belarusian President Lukashenko
AP-APTN-1511: STILLS Switzerland Iran US 2 PART MANDATORY CREDIT TO THE US STATE DEPARTMENT / PART MANDATORY CREDIT TO THE US EMBASSY SWITZERLAND 4243591
STILLS Iran frees American for US-held scientist
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.