ETV Bharat / bharat

తమిళనాడులో ఘోర ప్రమాదం... నలుగురు మృతి - bike

తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడి జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
author img

By

Published : Aug 21, 2019, 11:39 AM IST

Updated : Sep 27, 2019, 6:22 PM IST

తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఉస్మాన్, అతని భార్య ఫాతిమా, కూతురు కారులో ప్రయాణిస్తుండగా, శంకర్ బైక్​పై ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
మృత దేహాలను పంచనామాకు తరలించారు.

ఇదీ చూడండి:చంద్రయాన్​-2 ముందున్న అసలు సవాలు అదే..!

Intro:Body:

Ramanathapuram district, 

4 persons were crused to death when a car and a bike collisded head on with each other near paramakuddy in Ramanathapurma district.

The deceased have been identified as Usman, his wife Fatima and his daughter, motorcyclist Sankar.

The accident took place on the National highways near Paramakudi, yesterday morning. 

Usman's car had a head on collision with a motorbike that came from the opposite direction. In the impact, all four were crushed to death on the spot.

Conclusion:
Last Updated : Sep 27, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.