ETV Bharat / bharat

రామమందిర నిర్మాణానికై వారంలోగా ట్రస్టు..! - అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారం రోజుల లోపల ఓ ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సహా మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల  భూమిని కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపింది.

ayodhya
అయోధ్యలో రామమందిర నిర్మాణం
author img

By

Published : Jan 28, 2020, 9:14 PM IST

Updated : Feb 28, 2020, 8:02 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారంలోగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయనుంది. దీంతో సహా మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమి కేటాయింపుపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం పంపనున్నారు. ఆమోదం పొందిన అనంతరం ట్రస్టు నియామకంతో పాటు, మసీదుకు భూకేటాయింపు ప్రక్రియలు పూర్తి చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

సున్నీ వక్ఫ్ బోర్డుకు మూడు ప్లాట్లను కేటాయించి ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించనుంది హోంమంత్రిత్వ శాఖ.

శ్రీరాముడి జన్మస్థలంగా హిందువులు భావించే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 3 నెలల్లోగా ట్రస్టును నియమించాలని సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పునిచ్చింది. అలాగే మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్​బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీర్పులోని అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ప్రత్యేక డెస్క్​ను ఏర్పాటు చేసింది కేంద్రం.

ఇదీ చూడండి:- బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా

ZCZC
PRI ERG ESPL NAT
.KOLKATA CES14
WB-MAMATA BOOKS
Unity in diversity is the mainstay of India: Mamata
Kolkata, Jan 28 (PTI) West Bengal Chief Minister
Mamata Banerjee on Tuesday said that unity in diversity is the
mainstay of the country and will continue to be so.
Banerjee, who was speaking at the inauguration of the
44th Kolkata Book Fair here, said that the worth of books is
infinite in the modern age of internet.
She said "Won't we accept if books are written in Hindi
or Urdu? This fair reflects the spirit of a united India and
is a pride of Bengal.
"This festival of books is for all. Unity in diversity
is the mainstay of the Indian society. The Quran, Bible,
Tripitaka and the Bhagvad Gita will continue to be read in the
country," she said.
Starting today, the fair will continue till February
9.
Russia is the theme country of this year's book fair.
A total of 20 countries, including hosts India and
neighbouring Bangladesh are participating in the fair. PTI dc
KK
KK
01281950
NNNN
Last Updated : Feb 28, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.