ETV Bharat / bharat

జూన్​ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ

జూన్​ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ బడ్జెట్​ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

జూన్​ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ
author img

By

Published : Jun 3, 2019, 10:44 PM IST

Updated : Jun 4, 2019, 6:12 AM IST

రాజస్యభ బడ్జెట్​ సమావేశం తేదీలు ఖరారు

రాజస్యభ బడ్జెట్​ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 26 వరకు పెద్దల సభ సమావేశాలు జరగనున్నాయి. 20న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది.

ఈ నెల 17 నుంచి లోక్​సభ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీలు 17, 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 5న సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి: 'సాహో హిమవీర'- మీ ధైర్యానికి మా వందనం

రాజస్యభ బడ్జెట్​ సమావేశం తేదీలు ఖరారు

రాజస్యభ బడ్జెట్​ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 26 వరకు పెద్దల సభ సమావేశాలు జరగనున్నాయి. 20న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది.

ఈ నెల 17 నుంచి లోక్​సభ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీలు 17, 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 5న సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి: 'సాహో హిమవీర'- మీ ధైర్యానికి మా వందనం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Granja Comary, Teresopolis, Brazil. 3rd June, 2019.
1. 00:00 Sound engineer quickly installing second microphone as Brazil Team director Edu Gaspar (right) surprisingly joins head coach Tite (center) at news conference together with assistant coach Cleber Xavier (left).
2. 00:26 SOUNDBITE (Portuguese): Tite, Brazil head coach:
"Well, first of all, I know the importance of this matter. I have the real dimension. And I also know that this is a personal matter. There is a time for people to judge the facts. I won't allow myself to make any judgement of the facts. What I can say to everybody watching here and at home is that I have been knowing Neymar for the last three years and that the personal topics that we talk to each other are loyal and true. That I can tell you. I can't judge him."
3. 01:10 Mid of Xavier, Tite and Gaspar
Granja Comary, Teresopolis, Brazil. 2nd June, 2019.
4. 01:17 Neymar speaking with Gabriel Jesus and Thiago Silva, making both laugh
5. 01:31 Neymar at training
SOURCE: SNTV
DURATION: 01:53
STORYLINE:
Brazil head coach Tite spoke for the first time since allegations of rape were presented against star striker Neymar.
Tite, speaking at Brazil's training camp for the Copa America, said that he "can't judge" Neymar.
The allegations were made by an unidentified woman in Sao Paulo - Neymar has denied the accusations.
Last Updated : Jun 4, 2019, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.