ETV Bharat / bharat

మోదీ ప్రమాణ స్వీకారానికి రజినీ, కమల్​కు ఆహ్వానం - కమల్ హాసన్

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రంగాల ప్రముఖులను అహ్వానిస్తున్నారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి మళ్లిన తమిళ దిగ్గజ నటులు రజినీకాంత్​, కమల్​ హాసన్​లను ఆహ్వానించినట్లు  పార్టీ వర్గాలు తెలిపాయి.

కమల్​, రజినీకు ఆహ్వానం
author img

By

Published : May 28, 2019, 5:42 AM IST

Updated : May 28, 2019, 7:31 AM IST

కమల్​, రజినీకు ఆహ్వానం

వరుసగా రెండో సారి ప్రధాని పదవిని అలంకరించనున్నారు నరేంద్ర మోదీ. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు నేతలు, ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయాల్లోకి మళ్లిన సినీ దిగ్గజాలు రజినీకాంత్​, కమల్​ హాసన్​ కూడా ఈ జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారి హాజరుపై స్పష్టత లేదని సమాచారం.

ఇద్దరు నటుల్లో కమల్​ మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీని స్థాపించి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అనూహ్యంగా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. ఎన్నికల్లో భాజపాను తీవ్రంగా వ్యతిరేకించారు కమల్. స్వతంత్ర భారతంలో మొదటి తీవ్రవాది హిందువేనని కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.

ఇదీ చూడండి: మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ దేశాధినేతలు!

AP Video Delivery Log - 2300 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2251: Sudan Opposition AP Clients Only 4212881
Sudan opposition calls for strike after talks fail
AP-APTN-2219: Argentina Fernandez Trial AP Clients Only 4212880
Argentina ex-president in court for graft trial
AP-APTN-2206: Venezuela China AP Clients Only 4212879
More medical aid from China arrives in Venezuela
AP-APTN-2204: UK EU Farage 2 AP Clients Only 4212877
Farage celebrates Brexit party EU elex results
AP-APTN-2158: Austria Politics AP Clients Only 4212878
Ousted Austrian chancellor vows to win job back
AP-APTN-2134: Peru Colombia AP Clients Only 4212876
Colombian president visits Peru, talks migration
AP-APTN-2133: UK EU Cable AP Clients Only 4212873
Lib Dem leader on his party's gain in EU elex
AP-APTN-2103: Ukraine Zelenskiy Frontline AP Clients Only 4212871
New Ukraine president visits eastern war zone
AP-APTN-2102: MidEast Syria AP Clients Only 4212870
Netanyahu on Syrian report of Israeli rocket attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 28, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.