ETV Bharat / bharat

కర్​'నాటకం'లో మా పాత్ర లేదు: రాజ్​నాథ్​

కర్ణాటక రాజకీయ సంక్షోభంలో భాజపా ప్రమేయమేమీ లేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. లోక్​సభలో కాంగ్రెస్​ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిస్తూ.. అక్రమ మార్గాల్లో అధికారంలోకి వచ్చే అవసరం భాజపాకు లేదన్నారు.

-రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర రక్షణమంత్రి
author img

By

Published : Jul 8, 2019, 2:34 PM IST

Updated : Jul 8, 2019, 3:10 PM IST

కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్​ లేవనెత్తిన అభ్యంతరాలకు లోక్​సభలో సమాధానం ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ప్రభుత్వాలను కూల్చే పని గతంలో భాజపా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ఇప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి

"కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలతో మాకెలాంటి సంబంధం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భాజపా కట్టుబడి ఉంది. రాజీనామాలను మేం ప్రోత్సహించలేదు. కాంగ్రెస్​లో రాహుల్ గాంధీనే రాజీనామా ప్రక్రియ మొదలుపెట్టారు. రాజీనామా చేయాలని ఆయనే వాళ్ల సభ్యులకు సూచించారు. ఆయన బాటను అనసరించే ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

ఇదీ చూడండి: కర్'​నాటకం'లో ఆఫర్లు, విజ్ఞప్తుల పర్వం

కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్​ లేవనెత్తిన అభ్యంతరాలకు లోక్​సభలో సమాధానం ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ప్రభుత్వాలను కూల్చే పని గతంలో భాజపా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ఇప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి

"కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలతో మాకెలాంటి సంబంధం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భాజపా కట్టుబడి ఉంది. రాజీనామాలను మేం ప్రోత్సహించలేదు. కాంగ్రెస్​లో రాహుల్ గాంధీనే రాజీనామా ప్రక్రియ మొదలుపెట్టారు. రాజీనామా చేయాలని ఆయనే వాళ్ల సభ్యులకు సూచించారు. ఆయన బాటను అనసరించే ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

ఇదీ చూడండి: కర్'​నాటకం'లో ఆఫర్లు, విజ్ఞప్తుల పర్వం

RESTRICTION SUMMARY: NO ACCESS NORTH KOREA
SHOTLIST:
KRT - NO ACCESS NORTH KOREA
Pyongyang - 8 July 2019
1. Wide of mausoleum
2. Close of giant portraits of North Korea's founder, Kim Il Sung, and late North Korean leader Kim Jong Il on outside of mausoleum
3. North Korean leader Kim Jong Un walking up steps of mausoleum with officials to pay tribute
4. Various of soldiers by giant wreaths inside mausoleum
5. Various of Kim and officials preparing to pay tribute to Kim Il Sung inside mausoleum
6. Giant statues of Kim Il Sung and Kim Jong Il
7. Various of Kim and officials paying tribute to Kim Il Sung inside mausoleum
8. Giant statues of Kim Il Sung and Kim Jong Il
9. Kim and officials paying tribute to Kim Il Sung inside mausoleum
10. Giant statues of Kim Il Sung and Kim Jong Il
11. Various of Kim and officials paying tribute to Kim Il Sung inside mausoleum
12. Wide of exterior of meeting hall
13. Various of interior of meeting hall and start of conference marking 25th anniversary of death of Kim Il Sung
14. Various of Kim and officials arriving and taking their places
15. Wide of conference
16. Officials at conference
17. Kim's sister, Kim Yo Jong, at conference
18. Various of conference
STORYLINE:
North Korean leader Kim Jong Un and his senior officials on Monday took part in commemorative events marking the 25th anniversary of the death of the country's founder, Kim Il Sung.
Kim visited the Kumsusan Palace of the Sun in Pyongyang where the body of his grandfather, Kim Il Sung lies to pay tribute.
Kim and the senior officials, including his younger sister, Kim Yo Jong, also attended the conference in Pyongyang marking the death anniversary.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 8, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.