ETV Bharat / bharat

నెత్తురోడిన రాజస్థాన్ రహదారి - రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​ పాలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరో 20మంది గాయపడ్డారు.

నెత్తురోడిన రాజస్థాన్ రహదారి
author img

By

Published : Mar 6, 2019, 6:06 PM IST

రాజస్థాన్​లోని పాలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న బస్సు ఆగి ఉన్న మరోబస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో 19మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

తమ బస్సుల్లోకే ప్రయాణీకులను ఎక్కించుకోవాలన్న చోదకుల తొందరే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్​ నుంచి జైపూర్​న​కు వెళుతున్నట్లు సమాచారం.

New Delhi, Mar 06 (ANI): CPI(M) general secretary Sitaram Yechury on Wednesday said the Bharatiya Janata Party (BJP) is exposed in front of people on how they are playing there selfish politics. BJP is using the martyrdom and sacrifice of our brave jawans for their political purpose. India's fight is against terrorism, not against Opposition or Kashmiris. The Prime Minister of the country is trying to break the unity of the country. People are seeing all this and will give the answer."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.