ETV Bharat / bharat

కరోనాపై కేంద్రానికి రాహుల్​ 'టైటానిక్​' పంచ్​ - టై

చైనాలో ప్రారంభమై ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ఇప్పుడు భారత్​నూ కలవరపెడుతోంది. ఈ వైరస్​ అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ఇది టైటానిక్​ పడవలోని ప్రయాణికులు మునిగిపోరని చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.

Rahul likens govt's assurance on COVID-19 to Titanic captain telling passengers not to panic
కరోనా: 'టైటానిక్​ పడవ మునిగిపోదన్నట్లుంది ప్రభుత్వ హామీ'
author img

By

Published : Mar 5, 2020, 5:17 PM IST

Updated : Mar 5, 2020, 9:36 PM IST

కరోనాపై కేంద్రానికి రాహుల్​ 'టైటానిక్​' పంచ్​

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్​ ప్రస్తుతం భారత్​లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రాణాంతక వైరస్​తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న తరుణంలో కోవిడ్​-19 అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై వ్యంగాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​ గాంధీ.

ప్రజలు తీవ్ర భయాలకు లోనవుతుంటే.. ప్రభుత్వం కలవరపడాల్సిన అవసరం లేదని చెప్పడం.. టైటానిక్​ పడవ మునిగిపోదని ప్రయాణికులకు కెప్టెన్​ ధైర్యం చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు.

  • The Health Minister saying that the Indian Govt has the #coronavirus crisis under control, is like the Capt of the Titanic telling passengers not to panic as his ship was unsinkable.

    It's time the Govt made public an action plan backed by solid resources to tackle this crisis.

    — Rahul Gandhi (@RahulGandhi) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" భారత్​లో కరోనా వ్యాప్తి అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇది టైటానిక్ పడవలోని ప్రయాణికులు మునిగిపోరని పడవ కెప్టెన్​ చెప్పడం లాంటిది. ప్రజల్ని ఈ విపత్తు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.​"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

భారత్​లో ఇప్పటి వరకు 30 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 16 మంది ఇటాలియన్లు.

ఇదీ చదవండి: ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

Last Updated : Mar 5, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.