ETV Bharat / bharat

'యువత, రైతుల కన్నా వారే మీకు దేవుళ్లు' - రాహుల్ గాంధీ విమర్శలు

కేంద్రంపై రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. బడ్జెట్​లో సైనికుల పింఛను తగ్గింపును తప్పుపట్టారు.

rahul gandhi, twitter
'యువత, రైతుల కన్నా వారే మీకు దేవుళ్లు'
author img

By

Published : Feb 8, 2021, 12:41 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. బడ్జెట్​లో సైనికుల పింఛను తగ్గింపును తప్పుపట్టారు. ఈ విషయంపై సోమవారం ట్విట్టర్​లో స్పందించారు.

  • बजट में सैनिकों की पेंशन में कटौती।

    ना जवान ना किसान
    मोदी सरकार के लिए
    3-4 उद्योगपति मित्र ही भगवान!

    — Rahul Gandhi (@RahulGandhi) February 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బడ్జెట్​లో సైనికుల పింఛను తగ్గించారు. రైతులు, యువత కన్నా మోదీ ప్రభుత్వానికి 3-4 పారిశ్రామిక వేత్తలే దేవుళ్లు"

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

బడ్జెట్​ రాహుల్​ ఇదివరకు కూడా ఇటువంటి విమర్శలే చేశారు. ప్రసంగంలో మోదీ పేరు 6 సార్లు, కార్పొరేట్​ సంస్థల గురించి 17 సార్లు ప్రసావించిన ఆర్థిక మంత్రి.. రక్షణ, చైనా అంశాల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'రైతులు ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.